У нас вы можете посмотреть бесплатно E252 |పిండినల్లి తగ్గాలంటే ఈ ఒక్కటి చేయండి చాలు|94912 78836 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నడిమిగడ్డ పల్లి గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి ద్రాక్ష సాగు చేస్తున్నారు. సొంత భూమి కావటంతో ఖర్చులు ఎక్కువైనప్పటికీ, కొన్నేళ్లుగా ఈ సాగులో రాణిస్తున్నారు. అయితే ద్రాక్షలో అంతగా ఎదుగుదల లేకపోవటం... బాగున్న కొన్ని మొక్కలకు కూడా పిండినల్లి వ్యాప్తి చెందటంతో సగానిపైగా తోట దెబ్బతింది. ఈ సమయంలో గ్రామ బజార్ వారి సహజ కషాయాల గురించి తెలిసి, నెమ్‌జాప్ కషాయాన్ని తెప్పించుకుని వాడారు. వాడిన కొన్ని రోజుల్లో దెబ్బతిన్న మొక్కలు తిప్పుకుని, కొత్త చిగుర్లు తొడిగాయని రైతు అశోక్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.