Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా song by Pastor K.Manasa-Lyrics,Tune,Vocals. в хорошем качестве

ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా song by Pastor K.Manasa-Lyrics,Tune,Vocals. 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా song by Pastor K.Manasa-Lyrics,Tune,Vocals.

#ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా #Christ covenant centre #pastor Charis Michael #Gotikala Joshuva #new songs #Telugu Christian songs #ccc #latest songs #ccrmediaofficial #pastor manasa #entertainment #Gotikalajoshuva #entertainment #hosannaministriesmessages నీవు లేని క్షణమే యుగము యేసయ్య ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనయ్య ఏముంది నాలో ఇంతగా ప్రేమించుటకు ||2 || ఉండలేనయ్య ... యేసయ్య... ఉండలేనయ్యా నిను స్తుతించకుండా బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా నడువలేనయ్యా నీ తోడు లేకుండా నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా || ఉండలేనయ్య || యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య.. యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య... పదములు రావయ్య నీ పేరు లేకుండా ప్రకటించలేనయ్యా సాయము లేకుండా ||2|| వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా కన్నీళ్లు రావయ్యా సాక్ష్యం లేకుండా యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య.. యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య... భుజియింపలేనయ్య వాక్యము తినకుండా మాటలు రావయ్యా నీవు మాట్లాడకుండా ||2|| నా పాదం కదలదయా నీ సన్నిధి రాకుండా తిరిగి రాలేనయ్య నీ కంచె లేకుండా యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య.. యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య... || ఉండలేనయ్య ||

Comments