У нас вы можете посмотреть бесплатно నీ కృపాతిశయమును అనునిత్యము Christian song jlfgm sharjah uae Happy new year 2026 pastor James Garu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
నీ కృపాతిశయమును అనునిత్యము[2] D+mejar Origanal- D flat నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును [2] నీ కృపాతిశయమును అనునిత్యము (2) నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును [2] నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది [2] మౌనిగా... ఎటులుండేద సాక్షిగా ....ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు [2] [1] ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నను [2] కొనసాగించినది నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప || నీ కృపా|| ---- || పది తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చే నే వేయి తరములు అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నను దీవించగా ఏ శాపము నాపై పనిచేయదు. || నీ కృపా|| [2] ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు జీవితమంతా రుణస్తుడను నీ యందే నిత్యము అతిశయము || నీ కృపా||