У нас вы можете посмотреть бесплатно Elevators & Lifts Turn Man Eaters in These Days | How to Avert These Mishaps ? || Idi Sangathi или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
లిఫ్ట్‌లు మరణ శాసనాలు రాస్తున్నయి. తరచూ ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడిదో కొత్తభయం పట్టుకుంది. ఇటీవల వరసగా జరిగిన సంఘటనలు ఆ ఆందోళనలను మరింత పెంచాయి. కదులుతున్న లిఫ్ట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఎప్పుడు ఎలా ఆగిపోతుందో అర్థం కావడం లేదు. ఒకసారి అకస్మాత్తుగా లిఫ్ట్ గ్రిల్స్ తెరుచుకుంటే.. మరోసా రి లోనికి ఎక్కుతుండగా వేగంగా కదిలి ఊహించని ప్రమాదాలే జరుగుతున్నాయి. తెలంగాణలో ఈ తరహా ప్రమాదాల కారణంగా 20 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు, ఒక పోలీసు అధికారి దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం.. నిర్వహణ, నాణ్యతా లోపాలు ప్రమాదాలకు కారణం అవుతున్నా యి. మారిన పరిస్థితుల్లో అపార్ట్మెంట్ల నుంచి ఒక మోస్తరు పెద్దింటికి కూడా కనీస అవసరంగా మారిన లిఫ్ట్‌ల్లో ఎందుకీ ప్రమాదాలు? ఈ లిఫ్ట్‌ల గండం గట్టెక్కేదెలా? #idisangathi ---------------------------------------------------------------------------------------------------------------------------- #latestnewstelugutoday #etvandhrapradeshlive #latestnewsupdate ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers. WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: https://tinyurl.com/yc4thc33 For More Latest Political and News Updates : SUBSCRIBE ► ETV Andhra Pradesh : https://shorturl.at/11HOc #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs. ► Watch LIVE: https://bit.ly/49fdNLu ► తాజా వార్తల కోసం : http://www.ap.etv.co.in ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va7r... ► Follow us on X : / etvandhraprades ► Follow us on Instagram : / etvandhrapradesh ► Subscribe to ETV Andhra Pradesh : https://bit.ly/4g2Mgiv ► Like us on Facebook: / etvandhrapradesh ► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra... ► ETV Andhra Pradesh News App : https://f66tr.app.goo.gl/apps ►ETV Win Website : https://www.etvwin.com/ #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu