У нас вы можете посмотреть бесплатно వెన్నెల్లో ఆడపిల్ల | బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీ|Voice Of saritha| Telugu| Love Stories| Novels| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
###yandamooriveerendranath ##novels##telugu##aakarshaentertatainments## వెన్నెల్లో ఆడపిల్ల ఒక అందమైన ప్రేమ కథ. చదరంగంలో మాస్టర్ బ్లాస్టర్ అయిన రేవంత్ కి అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్లో ఆ అమ్మాయి తన పేరు చెప్పకుండా తన పేరు మీద పజిల్ క్వశ్చన్స్ వేస్తూ ఆ అబ్బాయిని ఆటపట్టిస్తుంది. తను కనిపించదు కానీ తన కవ్వింపు మాటలతో ఆ అబ్బాయిని తికమక పెడుతుంది. రేవంత్ ఆ అమ్మాయిని కనుక్కుంటాడా ఆ అమ్మాయిని కలుస్తాడా? కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ లో వెన్నెల్లో ఆడపిల్ల విని ఎంజాయ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ వ్యాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో నాకు తెలపండి. ఇదే కాకుండా ఇలాంటి మంచి మంచి నవల్స్ మీకు దొరకక మీరు వినాలనుకున్నవి మీరు చదవాలి అనుకున్నవి ఏంటో కామెంట్ సెక్షన్లో నాకు చెప్తే ఆ నవల ఎలాగైనా సంపాదించి మీకు వినిపిస్తాను. దయచేసి నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వినండి. Story: Vennello Aadapilla. writer: Yandamoori Veerendranath. Vioce by : Saritha. నా చానల్లో వెన్నెల్లో ఆడపిల్ల అని ఈ నవల నా వాయిస్ లో వస్తుంది దీన్ని ఎవరు కాపీ చేయటానికి వీలు లేదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు కాపీరైట్ ఇష్యూస్ తప్పవు.