У нас вы можете посмотреть бесплатно Ashwagandha-Uses: అశ్వగంధ ఉపయోగాలేంటి? అన్నివ్యాధులకు ఇదే మందా? దీనికి ఎందుకింత డిమాండ్ | BBC Telugu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
భారతీయ ఆయుర్వేదంలో సుమారు 4 నుంచి 5 వేల ఏళ్ల క్రితమే అశ్వగంధ ప్రస్తావన ఉందని చెబుతారు. భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రచురించిన ఓ అడ్వైజరీ ప్రకారం ఆయుర్వేద, సిద్ధ, యునానీ వైద్య విధానాల్లో ఈ మొక్క వేరును పురాతన కాలం నుంచి విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అశ్వగంధ వినియోగం పెరుగుతూ వస్తోందనే విషయం పరిశోధనల్లో తేలింది. #Ayurveda #Ashwagandha #HerbalTreatment ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: / bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu ట్విటర్: / bbcnewstelugu