У нас вы можете посмотреть бесплатно TDP Govt Embarrassed! Karumuri Gets Bail – Police Face Court Fire Again или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#APNews #PoliticalUpdates #Karumuri #Chandrababu #YSRCP #TDP #AnnadathaSukhibhava #Paderu #MBBSSeats #Hidma #MaoistNews #Amaravati #SathyaSaiCentenary #CricketNews #IndiaVsSA #thenewstelugu #rathakuthavatha #shankarlive A series of major developments have created political shockwaves in Andhra Pradesh. Karumuri Venkata Reddy has secured bail, causing embarrassment to the police and the ruling TDP-led government. The court once again questioned the strategy of filing anonymous or weak cases to suppress YSRCP leaders, resulting in a major setback to the administration. Meanwhile, the Annadatha Sukhibhava funds have started crediting, but tenant farmers are once again left disappointed with no benefits. The state also suffered a setback in the medical education sector, as 50 additional MBBS seats at Government Medical College, Paderu were lost due to administrative negligence. In other key updates: Massive preparations underway for Sathya Sai Shata Jayanti celebrations with PM Modi, Sachin, and Aishwarya Rai attending. The alleged arrest of Maoist leader Hidma, along with reports of Supreme Commander Ganapathy/Dev Ji being detained, is creating huge buzz. Amaravati flood-management gets a boost with plans for a third lift at Vaikuntapuram. In cricket, doubts arise over Captain Shubman Gill’s availability for the Guwahati Test, with Nitish Kumar Reddy or Sai Sudharsan likely to step in. Watch the full video for complete analysis and detailed explanation of all major AP developments. వైఎస్సార్సీపీని కట్టడి చేసే వ్యూహానికి ఎదురుదెబ్బ, చంద్రబాబు పరువుతీసిన కారుమూరి కారుమూరి వెంకటరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టులో పోలీసులకు మళ్లీ మొట్టికాయలు తప్పలేదు. వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్బంధించాలన్న ఎత్తుగడలు బెడిసికొడుతున్నాయి. ప్రభుత్వ పరువు తీస్తున్నాయి. అనామక కేసులతో అందరినీ కట్టడి చేసే వ్యూహానికి ఎదురుదెబ్బ తప్పడం లేదని తాడిపత్రి కోర్టులో మళ్లీ రుజువయ్యింది. అన్నదాత సుఖీభవ నిధులు జమవుతున్నాయి. కౌలుదారులకు మాత్రం చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపుతోంది. ఏపీలో ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదలకు ఉన్న అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం జారవిడిచింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో మరో 50 సీట్లు వచ్చేందుకు ఉన్న వెసులుబాటు అధికారుల తప్పిదం వల్ల చేజారింది. పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ రాకకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సచిన్, ఐశ్వర్యారాయ్ వంటి వారు కూడా హాజరయ్యారు. మావోయిస్టు హిడ్మా అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది. ఆయనతో పాటుగా సుప్రీం కమాండర్ గణపతి అలియాస్ దేవ్ జీ కూడా అరెస్ట్ అయినట్టు ప్రచారం సాగుతోంది. మావోయిస్టు ఉద్యమానికి ఇవి అతి పెద్ద ఎదురుదెబ్బలుగా చెప్పాలి. అమరావతిలో వరద నివారణకు ప్రభుత్వం మరో లిఫ్ట్ సిద్ధం చేస్తోంది. వైకుంఠాపురం వద్ద మూడో లిఫ్ట్ కూడా కొండవీటి వాగు మీద నిర్మించే ప్రతిపాదన ఉంది. గౌహతి టెస్ట్ లో సౌతాఫ్రికాతో తలపడే మ్యాచ్ లో కెప్టెన్ గిల్ అనుమానంగా మారింది. నితీశ్ కుమార్ రెడ్డి లేదా సాయి సుదర్శన్ ఆడేందుకు ఆస్కారముంది.