У нас вы можете посмотреть бесплатно పోతన గారి సమాధి ఇలానా? - చూస్తే కన్నీళ్ళు ఆగవు | Pothana gari Samadhi in sad stage| Nanduri Srinivas или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
భక్తునికి చిన్న సమస్య వస్తే, భగవంతుడు కదిలిపోయి వచ్చి వాలిన ప్రదేశం. తెలుగు గడ్డపై ఇప్పటికీ ఉంది. కానీ చాలా బాధాకరమైన స్థితిలో చాగంటి వారు ఈ ప్రదేశాన్ని ఈ స్థితిలో చూస్తే కన్నీరు కారుస్తారు గరికపాటి వారు చూస్తే బాధతో నిట్టూరుస్తారు జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు చూస్తే విలవిల లాడిపోతారు ఆ మహత్తర క్షేత్రం గురించి నండూరి గారి స్పెషల్ వీడియో ఉగాది సందర్భంగా మీకోసం Google maps location of Pothana Gari house https://goo.gl/maps/j2rfNKVAVAeV2ucNA Google maps location of Pothana Gari Samadhi and Polam https://goo.gl/maps/QDCVAojGaxSLgJLJ7 Questions asked by people & answers from Channel Admin: 1) nanduri gari Bank Account Number ఇవ్వచ్చుగా, ఆ సమాధి దగ్గర ఆలయం కట్టడానికి మేము Donations ఇస్తాము? Why dont Nanduri garu share his bank account details, so that we all will send donations for Samadhi temple construction? A) నండూరి గారికి Donations collect చేయడం ఇష్టం ఉండదు. Donations మొదలుపెడితే , అవి ఆధ్యాత్మిక సాధన నుంచి పక్కకి లాగేస్తాయి , మనస్సు దానిపైకి పోతుంది అని చెప్తూ ఉంటారు. అందుకే ఇప్పటివరకూ ఎవ్వరినీ Donation అడగలేదు. అక్కడ ఎవరైనా సంస్థ ఆ పని చేయడానికి ముందుకి వచ్చి, వాళ్ళు సక్రమంగా పోతనగారి సమాధి కడతారు అని అనిపిస్తే తన వంతు Donation ఇవ్వడానికి నండూరి గారు కూడా సిధ్ధంగా ఉన్నారు 2) పోతన గారు Brahmin కదా, మరి సమాధి ఎందుకు కట్టారు అంత్యేష్టి సంస్కారం ఎందుకు చేయలేదు? బ్రాహ్మిన్స్ కి సమాధి కట్టరు కదా? Why was Samadhi built for a Brahmin Pothana garu instead of Fire Ritual? A) Brahmin అయితే సమాధి కట్టకూడదని నియమం ఏమీ లేదు. పరమాచార్యకీ, రాఘవేంద్ర స్వామికీ , వ్యాసరాయల వారికీ, రమణ మహర్షికీ బృందావనాలు లేవా? 1) శైవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు చాలామందికి ఉన్నాయి . 2) పోతన గారు భార్య గతించాకా సన్యాసం తీసుకొని ఉండవచ్చు. అందుకే సమాధి చేశారేమో. 3) లేకపోతే పోతనగారి అంత్యేష్టి సంస్కారం పూర్తయ్యాకా ఆ అవశేషాల పైన కట్టి ఉండవచ్చు. ఎందుకు కట్టేరు అన్న ప్రశ్నకి చారిత్రకమైన ఆధారాలు లేవు గానీ, అది పోతనగారి సమాధే అనడానికి చాలా ఆధారాలు సంపాదించారు. అందుకే అక్కడ ప్రభుత్వం మ్యూజియం కడుతోంది 3) వీడియో మధ్యలో చప్పట్లు కొట్టినది ఎవరు? Who clapped in the video when Nanduri garu recited a poem A) మా Channel Admin team member , వాళ్ళ అక్క కూతురిని Shooting కి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి 8 సంవత్సరాలు. పద్యం విని ఎందుకో గానీ చప్పట్లు కొట్టింది . మేము Editing లో కట్ చేయడం మర్చిపోయాము 4) పోతనగారి సమయంలో ఆంధ్రా-తెలంగాణా లేవుగా? A) మా ఇంటికి వచ్చిన అధ్యాపకురాలి కాలం లో ఉన్నాయిగా. అదే ఆవిడ వాదన. ఎక్కడో గోదావరి పక్కనాయన చెల్లెల్ని ఓరుగల్లు దగ్గర ఉన్న పోతన గారికి ఇస్తాడా అని. అసలు పోతనగారూ శ్రీనాధ మహా కవీ బావా బావమరుదులు అనడానికి కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ వేరు చేసి వాదించుకోవడానికి జ్ఞానం అఖ్కర్లేదు. అజ్ఞానం చాలు! Uploaded by: Channel Admin ----------------------------------------------------------------------------------------------------- About the speaker Sri Nanduri Srinivas - Check below link : / nandurisrinivasspiritualtalks ----------------------------------------------------------------------------------------------------- English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions ----------------------------------------------------------------------------------------------------- Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel: This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free. #nandurisrinivas #nandurisusila #nandurisrivani #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches #spiritual #pravachanalu #Pothana #Bhagavatam #telangana #telanganatourism #telanganatemples This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity. Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant. Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID) [email protected]