У нас вы можете посмотреть бесплатно KALIYUGAMETULAINA //AAV SERIES 01 EP 70 // కలియుగమెటులైన // SV ANAND BHATTAR // SPB// SUJATA или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Music composed by Sri Vedavyas #AnandBhattar Garu #KALIYUGAMETULAINA #KALADUGAA_NEEKARUNA అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 70 ( #కలియుగమెటులైన_కలదుగా_నీకరుణ.....) 🙏 ఓం నమో వేంకటేశాయ.🙏 అందరికీ శుభ శనివారము ✍️ --- మీ వేణుగోపాల్ అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 70 కి శుభ స్వాగతం ✍️ ..మీ వేణుగోపాల్. తర ణంబులు భవజలధికి, హర ణంబులు దురితలతల, కాగమముల కా భర ణంబు, లార్తజనులకు శర ణంబులు, నీదు దివ్య చర ణంబు లిలన్ ✍️ పోతన భాగవతము భావం ః-- నీ దివ్య పాదపద్మ స్మరణములు సంసార సాగరమును దాటింప చేయునట్టివి.🌹 పాపములు పోగొట్టునట్టివి.🌹 వేదములకే ఆభరణములగునట్టివి.🌹 ఆర్త జనులకు శరణ్యములైనట్టివి, 🌹 ఆపదలందు ఆదుకొనునట్టివి🌹 కదా స్వామి !! 🙏 కావున నిరంతరము నీ చింతనయందు ఉండు భాగ్యమును అనుగ్రహించు నారాయణా !! 🙏🙏 అని పోతనామాత్యులు భాగవతములో ప్రార్ధించినట్లుగా , అన్నమయ్య కూడా తనకు , నారాయణుడైన శ్రీ వేంకటేశ్వరుడి కృప ఉంటే , ఇక మిగతావి ఎలా ఉన్నా , ఏమయినా, దిగులేలేదు అని పాడుతున్నారు , స్వామిపై భరోసాతో. 🙏 మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము. 🙏 🌺స్వామీ , ఈ కలి కాలము, ఎలా అయినా ఉండనీ, ఎన్ని దోషములున్నా, నాకు ఏం నష్టము? నాకు నీ చల్లని కరుణ ఉన్నది రక్షగా.🙏 ఓ కమలనయనా!! ఓ శ్రీ హరీ !!అందరికీ ప్రభువైనవాడా!! నాకు అదియే చాలును.🙏🌺 🌺నా పాపములు ఎంత ఉన్నా , నాకు చింత లేదు స్వామి. చిత్తశుధ్ధితో నీ నామ మంత్రమును పట్టుకున్నాను కదా . ఇక అవి అన్నిటినీ నీవే మాయం చేస్తావు .ఇక నాకు దిగులేల నీ నామ జపము చేస్తున్నప్పుడు. 🙏🌺 🌺నాకు ఎంత కోపము వచ్చిననూ నాకు ఆపద కలుగదుకదా, ఎందుకంటే నా మనస్సులో స్థిరముగా నిన్నే ఉంచుకున్నాను కదా . నీవే నా చెయ్యి పట్టి నన్ను శాంతపరిచి , మంచి త్రోవ నడిపించెదవు. 🙏🌺 🌺ఇక ఈ లౌకిక జీవనములో , ఈ ధరణిపై , నా ఇంద్రియములు నన్ను ఎంత వెంటాడి తరుముతున్నా, నాకేమి భయము లేదిక .ఎందుకంటే నేను నీ శరణాగతిని వేడుకున్నాను కదా.🙏🌺 🌺కర్మలు అనే తాళ్లు నన్ను చుట్టి కట్టి పడేసినా నేను తాపత్రయ పడను ,ఎందుకంటే ఆ బంధనాలను చిటికెలో త్రుంచ గల శక్తి ఉన్న నీపై , నేను సదా భక్తి భావము పెంచుకుని ఉన్నాను .నువ్వే వాటి నుంచీ నన్ను విముక్తుడను చేస్తావు .🙏🌺 🌺నేను ఇహమునా పరమునా ఏమీ కోరుకోనవసరంలేదు. నీ సంకీర్తనయే చేయుచున్న నాకు , ఎక్కడనైనా నా మంచి చెడ్దలన్నీ నీవే చూస్తావు కదా .🙏🌺 🌺 ఓ శ్రీ వేంకటేశ్వరా !! ఇక నా తపములన్నియూ ఫలియింప చేయటానికి , నాకు సన్మార్గ నిర్దేశము చేయటానికి , దిక్కుగా మీ ప్రియ సతి , కమలప్రియ అయినా మా అలమేలుమంగమ్మ అనుగ్రహం ఉన్నది కదా .ఇక నాకేంకావాలి. ఇదియే నాకు చాలు .🌺🙏 ఓం శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 70 ) ✍️ -- మీ వేణుగోపాల్ ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -- 70 KALIYUGAMETULAYINAA... KALADUGAA NEE KARUNA... 🌺No Matter Where This Kali Age Is Destined, I Have Your Grace, It is Enough, Oh Lotus Eyed Lord !! Oh Hari !! Oh Hari !! Oh Lord Of The Lords !!🌺🙏 🌺No Matter How Many Sins , I Have Accumulated, I Obtained Your Holy Name To Clear Off All My Sins.🌺🙏 🌺No Matter How Much Angry I am ,, To Put It Aside And Be At Peace , You Are There To Hold Me Rightly As You Are In My Heart Always.🌺🙏 🌺No Matter In this World How Much My Senses Chase Me Up, To Guide My Mind in The Right Path , I Have Already Sought Your Refuge.🌺🙏 🌺No Matter How , The Ropes Of My Karmas Fasten Me Up, To Release Me , From These Karmic Bonds I Always Have My Devotion For You.🌺🙏 🌺To Bestow Everything In Present And Future Worlds And To Fulfill All My Desires, I Have Your Holy Names To Sing And Praise Your Glory.🌺🙏 🌺Aptly At The Right Time , Oh Lord Sri Venkateswara !! To Make My Penance For You Fruitful , To Show Me The Right Path ,I Have The Grace Of Your Consort KamalaDevi ( Sri Maha Lakshmi ).🌺🙏🙏 OM NAMO ALAMELUMANGA OM NAMO VENKATESAYA 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 ✍️ ---VENUGOPAL 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃 🌹 సంకీర్తన 🌹👇👇 ప|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా || చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము | కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు || చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీ శరణాగతి | గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీ భక్తి నాకు || చ|| హితమైన యిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- | తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి ||