У нас вы можете посмотреть бесплатно ఆముక్తమాల్యద కథ | శ్రీకృష్ణ దేవరాయలు | Amuktamalyada by Srikrishna Devarayalu | Rajan PTSK или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కథ ఈ ఆముక్తమాల్యద కావ్యాన్ని రచించింది సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకుకాళాంధ్ర మహావిష్ణువు రాయలవారికి కలలో కనబడి, తనపై తెలుగులో ఒక కావ్యం వ్రాయమని కోరాడు. అలా భగవంతుని ఆదేశంతో వ్రాయబడిన కావ్యమే ఈ ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే తాను ధరించిన పూమాలను భగవంతునికి సమర్పించినది అని అర్థం. అంటే ఇది గోదాదేవి కథన్న మాట. గోదాదేవి కథతో పాటు ఇందులో ఇంకా ఖాండిక్య, కేశిధ్వజుల కథ, యమునాచార్యుని కథ, మాలదాసరి కథ వంటి కొన్ని ఉపకథలు కూడా ఉన్నాయి. తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల ప్రతిభకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన రీతిలో ఈ కావ్యాన్ని రచించారు రాయలవారు. ఇక మనం ఆముక్తమాల్యద కథలోకి వెళదాం. Rajan PTSK సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే [email protected] కు email చెయ్యండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి. #ajagava #Amuktamalyada #TeluguPanchaKavyas 👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన "చింతామణి" నాటకంలో కథ ఏమిటి? https://www.youtube.com/watch?v=KyCos... 👉 కాశీమజిలీ కథలు: https://www.youtube.com/watch?v=vIRot... 👉 హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు: https://www.youtube.com/watch?v=z8_ey... 👉 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?: https://www.youtube.com/watch?v=bQLWC... 👉 శ్రీశ్రీ చమక్కులు: https://www.youtube.com/watch?v=_iC7V... 👉 సినారె చమక్కులు: https://www.youtube.com/watch?v=UJDz0... 👉 మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?: https://www.youtube.com/watch?v=hujjH... 👉 తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు!: https://www.youtube.com/watch?v=LIYRp... 👉 "మనుచరిత్ర" కథ ఏమిటి? https://www.youtube.com/watch?v=7QLTW... 👉 "విజ్ఞాన భైరవ తంత్ర"లో ఏముంది? https://www.youtube.com/watch?v=ljscv... 👉 సరదా చాటువులు - పొడుపుకథ - భ్రమక పదాలు https://www.youtube.com/watch?v=iGA8P... 👉 పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! https://www.youtube.com/watch?v=wyKnv... 👉 64 కళలు - ఏ కళ ఎందుకొరకు? https://www.youtube.com/watch?v=6G0z2... 👉 మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయము https://www.youtube.com/watch?v=UMkLA... 👉 కాళిదాసు "మేఘ సందేశం" కథ ఏమిటి? https://www.youtube.com/watch?v=SPzFb... 👉 పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి? https://www.youtube.com/watch?v=XhDKK... 👉 ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి? https://www.youtube.com/watch?v=ILa1P... 👉 నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా? https://www.youtube.com/watch?v=84pqZ... 👉 యక్షుని ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు https://www.youtube.com/watch?v=ihvG3... 👉 "పద్మినీ" మొదలైన స్త్రీజాతుల లక్షణాలు https://www.youtube.com/watch?v=VrsTp... 👉 ఏ జాతి పురుషునకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి? https://www.youtube.com/watch?v=fe-mr... 👉 మహాకవి కాళిదాసు చమత్కారములు, సమయస్ఫూర్తి https://www.youtube.com/watch?v=BK4E5...