У нас вы можете посмотреть бесплатно NallaGutta Sri Lakshmi Narasimha Swamy,150 year's Temple Gajularamaram или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఆలయం లోకేష్ ను https://maps.app.goo.gl/BMwhVy3NW5gCE... బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఈ ఆలయం 11వ శతాబ్దం కాలంనాటి పురాతనమైన ఈ ఆలయం పూర్తి వీడియో • బ్రహ్మసూత్రము ఉన్నటువంటి,11వ శతాబ్దం నాటి ... శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయం పూర్తి వీడియో • Sri potuluri Veera Brahmam gari Aalayam,Medak ఈరోజు మనము హైదరాబాద్ లో ఉన్న గాజులరామరము లో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఈ ఆలయం 150 సంవత్సరాల ఆలయం ఎంతో చరిత్ర కలిగిన ఉన్న ఈ ఆలయం (ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మార్గం. బాలానగర్ నుండి జీడిమెట్ల బస్టాప్ కు. వచ్చాక కొద్ది దూరంలో ఉన్న గాజులరామారం కు వస్తం. లేదా. లింగంపల్లి నుంచి హౌసింగ్ బోర్డ్ కు వచ్చాక అక్కడ నుండి కూడా గాజులరామారం కి మనం రావచ్చు. లేదా సికింద్రాబాద్ నుంచి బాలునగరు కు వచ్చి. జీడిమెట్ల బస్టాప్ కు వస్తె ప్రక్కనే కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గాజులరామారం. మహిమ గల క్షేత్రం గా మనం చెప్పుకోవచ్చు... భక్తి శ్రద్ధలతో మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేడుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. మనతో చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు🙏 అలాగే మనతో మాట్లాడిన భక్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏 ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలి కూడాయజేస్తున్నాను 🙏 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో ఈ ఆలయము విడియో తీసినందుకు. ఆ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం కూడా మనందరిపైనా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే మీ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ నిరంతరము నాకు నా చానల్ కు ఉండాలని కోరుకుంటున్నా మరొక ఆలయం తో మీ ముందు ఉంటాను. మరొక సరి మీ అందరికీ v Star v YouTube channel నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏