У нас вы можете посмотреть бесплатно అసెంబ్లీ ఉండగా ఇంట్లో సెట్ ఎందుకు జగన్?: రఘురామ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఏపీ శాసనసభ ఉపసభాపతిగా సభా గౌరవాన్ని కాపాడతానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ మారాం చేయకుండా అసెంబ్లీకి రావాలని రఘురామ హితవు పలికారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో సభలో అమర్యాదగా మాట్లాడిన వారందరినీ ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే చంద్రబాబును నిందించి ప్రయోజనం ఏంటని రఘురామ ప్రశ్నించారు. #eenadunews #eenadu #eenaduvarthalu #raghuramakrishnaraju