• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

ఉన్నత స్థాయిని ఇచ్చే సంకష్ఠహర చతుర్ధి పూజ చేసే విధానం | Sankashta hara chaturdhi | Nanduri Susila скачать в хорошем качестве

ఉన్నత స్థాయిని ఇచ్చే సంకష్ఠహర చతుర్ధి పూజ చేసే విధానం | Sankashta hara chaturdhi | Nanduri Susila 2 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ఉన్నత స్థాయిని ఇచ్చే సంకష్ఠహర  చతుర్ధి పూజ చేసే విధానం | Sankashta hara chaturdhi | Nanduri Susila
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: ఉన్నత స్థాయిని ఇచ్చే సంకష్ఠహర చతుర్ధి పూజ చేసే విధానం | Sankashta hara chaturdhi | Nanduri Susila в качестве 4k

У нас вы можете посмотреть бесплатно ఉన్నత స్థాయిని ఇచ్చే సంకష్ఠహర చతుర్ధి పూజ చేసే విధానం | Sankashta hara chaturdhi | Nanduri Susila или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон ఉన్నత స్థాయిని ఇచ్చే సంకష్ఠహర చతుర్ధి పూజ చేసే విధానం | Sankashta hara chaturdhi | Nanduri Susila в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ఉన్నత స్థాయిని ఇచ్చే సంకష్ఠహర చతుర్ధి పూజ చేసే విధానం | Sankashta hara chaturdhi | Nanduri Susila

There is a vratham and if you do that you may get rid of one of the 13 issues in your life without losing money . This video explains simple steps to do that Uploaded by: Rishi Kumar, Channel Admin పూజా విధానం Telugu PDF https://drive.google.com/file/d/1MmwB... Pooja lyrics & Process English PDF https://drive.google.com/file/d/13tAo... Where can I find the Demo video of this pUja    • సంకష్ట హర చతుర్ధి పూజ మీ సొంతంగా చేసుకోండి...   Q) ముడుపు గురించి వివరంగా చెప్పండి? A) ప్రతినెలా వ్రతం రోజు ఉదయం కట్టాలి. సాయంత్రం స్నానం చేశాకా తెరిచి అందులో ఉన్న బియ్యాన్ని కడిగి ప్రసాదం చేయండి. అందులో ఉన్న ఖర్జూరాలు తినేయండి. ఆ బట్టేనే వచ్ఛేనెల వాడచ్చు . అర్ఘ్యం ఇచ్చిన పాలూ, నీళ్ళూ బియ్యం మొక్కల్లో వేసేయండి Q) Q) సంకష్ఠ హర చతుర్ధి రోజు చంద్రుణ్ణి చూస్తేనే పూజ అయినట్ట? A) అవసరం లేదు , మనకి కనపడకపోయినా, చంద్రోదయం అయితే పూర్తయినట్టే Q) ముడుపు కట్టిన బియ్యంతో ఉండ్రాళ్ళు చేయలేకపోతే మామూలు బియ్యంతో చేయవచ్చా? A) చేయవచ్చు Q) భోజనం ఎప్పుడూ చేయాలి? చంద్రుడు వచ్ఛేదాకా ఆగాలా? A) అవసరం లేదు . రాత్రి పూజ అయ్యాకా చేయవచ్చు Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా? A) పూజ చేసిన రోజు మానేయండి Q) ప్రతీ నెలా పూజా చేయాలి కదా, మరి ఆడవాళ్లకి మధ్యలో అడ్డంకి వస్తే? A) భర్త చేతో పిల్లలచేతో, ఈ వీడియో ప్లే చేసి అందులో చెప్తున్నదాన్ని అనుసరిస్తూ పూజ చేయమని చెప్పండి . లేకపోతే ఆ నెల వదిలేసి పక్క నెల నుంచీ చేయండి Q) ఉద్యాపన ఎలా? ఆఖరి నెల చేసే పూజ తరువాతిరోజు ఉద్వాసన చెప్పడమే. అది చాలు Q) పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి? A) తులసికోటలో వేయవచ్చు , లేకపోతే చెరువులో కలిపేయవచ్చు Q) ఒకవేళ కలశం పెడితే నెల రోజులూ అలానే ఉంచాలా? A) ప్రతినెలా పూజ అయ్యాకా తీసివేసి మళ్ళీ వచ్చే నెల పెట్టండి Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా? A) చేయకూడదు Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా? A) 5 వ నెల లోపు చేయవచ్చు. ఎక్కువ సేపు కూర్చోకండి, శ్రమ పడకండి. Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి? A) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి Q) పురుషులు పూజ చేయవచ్చా? వితంతువులు పూజ చేయవచ్చా? A) Yes Q) వినాయకుడికి తులసి వాడకూడదు కదా, మరి పూజలో ఉందేమిటి? A) వినాయక చవితి పూజలో, సంకష్టహర చతుర్ధి పూజలోను వాడవచ్చు Q) ఈ నెల పూజ చేస్తాను. నా కోరిక వచ్చేనెలకి ఖచ్చితంగా తీరుతుందా? Q) నాకు 7 కోరికలు ఉన్నాయి, 1 సారి పూజ చేస్తే సరిపోతుందా? ఇంకొసారి కూడా చేయాలా? Q) నేను క్రితం నెల చేశాను, నా కోరిక తీరలేదు . మళ్ళీ ఇంకొక నెల చేయాలా? ఇటువంటివి వందలాది మెయిల్ నిన్నటినుంచీ వస్తున్నాయి. A) ఈ ప్రశ్నలన్నీ ఎలా ఉన్నాయంటే, "మా నాన్నకి 2 సార్లు కాళ్ళు వత్తాను, ఇంకా ఆస్తి రాయలేదు, ఇంకెన్ని సార్లు వత్తాలి?" అన్నాట్టు. ఆస్తికోసం నాన్న కాళ్ళు వత్తకండి , నాన్నమీద ప్రేమతో వత్తండి. అలా చేస్తూ ఉంటే ఆయన ప్రేమ దక్కుతుంది. అప్పుడు ఆస్తి అదే వస్తుంది. ఇది కూడా అంతే! పూజని కోరిక తీరడం కోసం చేయకండి. గణపతితో Connect ఏర్పరుచుకోవడానికి , గణపతి ప్రేమ పొందటానికీ చేయండి. అది ఏర్పడితే కర్మ కరిగి కోరికలు వాటంతట అవే తీరతాయి . ఏ పూజైనా మనం ఎంత శ్రధ్ధగా చేశామూ అన్నదాన్నిబట్టి కర్మని కరిగిద్తుంది. కరగట్లేదంటే మన కర్మ అంతా పెద్దగా ఉందని అర్ధం. అది కరగాలని ఆర్తితో చేయండి. వ్యాపారంలా పూజ చేయకండి --------------- Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe 1) Nanduri Srinivas Spiritual Talks    / nandurisrinivasspiritualtalks   2) Nanduri Susila    / @nandurisusila   3) Nanduri Srivani Pooja Videos    / @nandurisrivani   About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here #NanduriSrinivas #nandurisrinivaslatestvideos #nandurisrinivasspeeches #nandurisrinivasvideoslatest #nandurisusilaofficial #nandurisrinivasspiritual #nandurisrinivas #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrivani #nandurisrivanipujademos #nandurisusila #spiritual #pravachanalu #idreaminterviews #sankashtchaturthi #kujadosham_puja #kujadosha #kujadosham #ganesha #ganapati #vinayaka

Comments
  • సంకష్ట హర చతుర్ధి పూజ మీ సొంతంగా చేసుకోండి | Sankashta hara Pujademo | Nanduri Srivani 3 года назад
    సంకష్ట హర చతుర్ధి పూజ మీ సొంతంగా చేసుకోండి | Sankashta hara Pujademo | Nanduri Srivani
    Опубликовано: 3 года назад
  • సంకటనాశన గణేశ స్తోత్రం 11 సార్లు ||Sankata Nasana Ganapati Stotram with lyrics  11 Times 5 лет назад
    సంకటనాశన గణేశ స్తోత్రం 11 సార్లు ||Sankata Nasana Ganapati Stotram with lyrics 11 Times
    Опубликовано: 5 лет назад
  • ఆదివారం సూర్యభగవానుని పాటలు వింటే ఆయురారోగ్యాలు పొందుతారు Surya Bhagavan Bhakti Songs 5 часов назад
    ఆదివారం సూర్యభగవానుని పాటలు వింటే ఆయురారోగ్యాలు పొందుతారు Surya Bhagavan Bhakti Songs
    Опубликовано: 5 часов назад
  • Nanduri Srinivas Emotional Interview : బాధలో ఉన్నారా..? ఒక్క 10 నిముషాలు వినండి...| #nandurisrinivas 1 год назад
    Nanduri Srinivas Emotional Interview : బాధలో ఉన్నారా..? ఒక్క 10 నిముషాలు వినండి...| #nandurisrinivas
    Опубликовано: 1 год назад
  • Ramaa Raavi - విష్ణు పురాణం 2వ అధ్యాయం | Vishnu Puranam Story - 2 | Margasira Masam 2025 | SumanTV 1 день назад
    Ramaa Raavi - విష్ణు పురాణం 2వ అధ్యాయం | Vishnu Puranam Story - 2 | Margasira Masam 2025 | SumanTV
    Опубликовано: 1 день назад
  • జాతక సమస్యల కోసం డబ్బులు పోగొట్టుకోకండి | All Kundali problems - one solution | Nanduri Susila 2 года назад
    జాతక సమస్యల కోసం డబ్బులు పోగొట్టుకోకండి | All Kundali problems - one solution | Nanduri Susila
    Опубликовано: 2 года назад
  • సంకష్టహర గణపతి వ్రతం నియమాలు, విధానం, నైవేద్యం, కావలసిన వస్తువులు | Angaraka Chathurthi Pooja vidhi 2 года назад
    సంకష్టహర గణపతి వ్రతం నియమాలు, విధానం, నైవేద్యం, కావలసిన వస్తువులు | Angaraka Chathurthi Pooja vidhi
    Опубликовано: 2 года назад
  • Director of Engineering McAfee Software Nanduri Srinivas || నిత్య దీపారాధన ఎలా చేయాలి || iD 3 месяца назад
    Director of Engineering McAfee Software Nanduri Srinivas || నిత్య దీపారాధన ఎలా చేయాలి || iD
    Опубликовано: 3 месяца назад
  • సంకష్టహర చతుర్థి: జీవితంలో ఒక్కసారైనా ఇది చేసుకునే తీరాలి😍ఎంతటి కష్టానైన తీసేస్తాడు🙏: చాగంటి ప్రవచనం 2 месяца назад
    సంకష్టహర చతుర్థి: జీవితంలో ఒక్కసారైనా ఇది చేసుకునే తీరాలి😍ఎంతటి కష్టానైన తీసేస్తాడు🙏: చాగంటి ప్రవచనం
    Опубликовано: 2 месяца назад
  • కనకధారా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Meaning of Kanakadhara stotram | Nanduri Srinivas 5 лет назад
    కనకధారా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Meaning of Kanakadhara stotram | Nanduri Srinivas
    Опубликовано: 5 лет назад
  • Sankatahara Chaturthi Vratham | Sankastha Ganapathi Stotram | సంకటహర చతుర్థి ప్రత్యేకత | TeluguOmTv 5 лет назад
    Sankatahara Chaturthi Vratham | Sankastha Ganapathi Stotram | సంకటహర చతుర్థి ప్రత్యేకత | TeluguOmTv
    Опубликовано: 5 лет назад
  • అదృష్టం,ఐశ్వర్యం కలసి వచ్చే కాలమంటే సంకటహర గణేశ చతుర్థి మంగళవారంతో కలసిరావడం | GANESHA STOTRAMS 3 месяца назад
    అదృష్టం,ఐశ్వర్యం కలసి వచ్చే కాలమంటే సంకటహర గణేశ చతుర్థి మంగళవారంతో కలసిరావడం | GANESHA STOTRAMS
    Опубликовано: 3 месяца назад
  • ఎన్నో కుటుంబాలని నిలబెట్టిన సప్త శనివార వ్రతం| Sapta Sanivara (7 Saturday) Vratha | Nanduri Srinivas 4 года назад
    ఎన్నో కుటుంబాలని నిలబెట్టిన సప్త శనివార వ్రతం| Sapta Sanivara (7 Saturday) Vratha | Nanduri Srinivas
    Опубликовано: 4 года назад
  • నా జీవితం నేర్పిన పాఠాలు ఎన్నో | Spiritual Speaker Sriman Nanduri Srinivas Podcast | Sudheer Talks 2 недели назад
    నా జీవితం నేర్పిన పాఠాలు ఎన్నో | Spiritual Speaker Sriman Nanduri Srinivas Podcast | Sudheer Talks
    Опубликовано: 2 недели назад
  • Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings 7 лет назад
    Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
    Опубликовано: 7 лет назад
  • ఇలాంటి war విశ్వంలో మళ్ళీ జరగలేదు, మొదలెడితే చూపు తిప్పుకోలేరు | Bhandasura Vadha | Nanduri Srinivas 1 год назад
    ఇలాంటి war విశ్వంలో మళ్ళీ జరగలేదు, మొదలెడితే చూపు తిప్పుకోలేరు | Bhandasura Vadha | Nanduri Srinivas
    Опубликовано: 1 год назад
  • సకల విఘ్నాలు తొలగించే శ్రీ మహా గణపతి సహస్రనామం | Sri Maha Ganapati Sahasranamam | Vinayaka Songs 4 дня назад
    సకల విఘ్నాలు తొలగించే శ్రీ మహా గణపతి సహస్రనామం | Sri Maha Ganapati Sahasranamam | Vinayaka Songs
    Опубликовано: 4 дня назад
  • జీవితంలో ఒక్కసారి అయినా ఆచరించవలసిన🙏సంకటహర చతుర్థివ్రత విధానం అలాగే ముడుపు ఎలా కట్టాలి 2 года назад
    జీవితంలో ఒక్కసారి అయినా ఆచరించవలసిన🙏సంకటహర చతుర్థివ్రత విధానం అలాగే ముడుపు ఎలా కట్టాలి
    Опубликовано: 2 года назад
  • చంద్రశేఖర అష్టకానికి తేలిక భాషలో అర్ధం | Meaning of Chandra Sekhara ashtakam | Nanduri Srinivas 3 года назад
    చంద్రశేఖర అష్టకానికి తేలిక భాషలో అర్ధం | Meaning of Chandra Sekhara ashtakam | Nanduri Srinivas
    Опубликовано: 3 года назад
  • Sri Subrahmanya Sahasranama Stothra | Sindhu Smitha | Telugu Lyrics| 1000 names of Lord Subramanya 1 год назад
    Sri Subrahmanya Sahasranama Stothra | Sindhu Smitha | Telugu Lyrics| 1000 names of Lord Subramanya
    Опубликовано: 1 год назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5