У нас вы можете посмотреть бесплатно డెయిరీ రంగంలో ఆధునిక చాఫ్ కట్టర్ లు || Uses of Modern Chaff Cutter in Dairy farming|| Karshaka Mitra или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
డెయిరీ రంగంలో ఆధునిక చాఫ్ కట్టర్ లు || Uses of Modern Chaff Cutter in Dairy farming|| Karshaka Mitra Multi Uses of Modern Chaff Cutter in Dairy farming. Horizontal and Multi-Purpose Chaff Cutter from Kovai Classic Industries - Karshaka Mitra పాడి రైతుకు చేయూతగా అనేక ఆధునిక చాఫ్ కట్టర్ లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్, కోయంబత్తూరు, తమిళనాడు అందిస్తున్న నూతన చాఫ్ కట్టర్ లు రైతులను ఆకర్షిస్తున్నాయి. హారిజంటల్ చాఫ్ కట్టర్ మరియు మల్టీ పర్పస్ చాఫ్ కట్టర్ ల రూపంలో ఈ కంపెనీ అందిస్తున్న నూతన చాఫ్ కట్టర్ లతో రైతులు పచ్చిగడ్డిని కత్తిరించటంతోపాటు, పశుదాణాను మరపట్టించుకునే పనులను సులభంగా పూర్తి చేయగలుగుతున్నారు. ఇక్కడ 1.5 అశ్వ శక్తి సామర్ధ్యం నుండి 20 అశ్వ శక్తి సామర్ధ్యం వరకు చాఫ్ కట్టర్ లు లభ్యం అవుతుండగా, ట్రాక్టర్ మౌంటెడ్ చాఫ్ కట్టర్ లను కూడా రైతులకు అందిస్తున్నారు. కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ అందిస్తున్న అధునాతన యంత్ర పరికరాలను కర్షక మిత్ర వరుస కథనాల రూపంలో రైతులకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఆధునిక చాఫ్ కట్టర్ పనితీరు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. చాఫ్ కట్టర్ ల కోసం చిరునామా కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ సెల్ నెం: 9791400456 website-www.kovaiclassicindustries.com / kovaiclassicvasanth గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. Join this channel to get access to perks: / @karshakamitra మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం: / karshakamitra / @karshakamitra వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go... పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం: • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం: • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-... శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం: • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల... కూరగాయల సాగు వీడియోల కోసం: • Vegetables - కూరగాయలు పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి... మిరప సాగు వీడియోల కోసం: • Chilli - మిరప సాగు నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As... టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide... పూల రైతుల విజయాలు వీడియోల కోసం: • Floriculture - పూల సాగు పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||... అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు నానో ఎరువులు వీడియోల కోసం: • నానో ఎరువులు - Nano Fertilizers మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం: • Sheep & Goat జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • Aquaculture - మత్స్య పరిశ్రమ #karshakamitra #moderncaffcutter #harizontalchaffcutter #multipurposechaffcutter #kovaiclassicindustries Join this channel to get access to perks: / @karshakamitra YOUTUBE:- / karshakamitra FACEBOOK:- / karshakamitratv TWITTER:- / karshakamitratv TELEGRAM:- https://t.me/karshakamitratv