У нас вы можете посмотреть бесплатно Rapido bike taxi business earnings challange Hyderabad telugu || Uber bike taxi || 12 hrs rs2000 ? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Hi Frds 👋 Thanks for watching 🤗 Keep supporting always with ❤️ JOIN Rapido use this link 🔗 🖇️ 👇 Join rapido and earn at your will. Here is my referral code R01JGY0. Download at https://m.rapido.cc/KKhL/clu0u1qk Join uber bike taxi use this link 🖇️ 👇 Sign up and make an extra ₹10 after completing your first 10 trips. Get the details here: https://t.uber.com/referral/?invite_c... join Ola bike taxi 🖇️🔗👇 Congratulations! Your friend, ( S M S ) has invited you to start riding on OLA. Use this referral code YG577XQ to join OLA today and earn upto 50,000 per week on OLA. Click here to join OLA https://olapartner.onelink.me/uIgc/0l... Rapido bike taxi business earnings challange Hyderabad telugu Uber bike taxi business earnings challange Hyderabad telugu Daily earnings challange Hyderabad telugu Bike taxi earnings one day in Hyderabad telugu Rapido & Uber bike taxi business earnings challange Hyderabad telugu daily bike taxi earnings challange 🔥 daily earnings flexible earnings part time bike taxi business earnings challange Hyderabad telugu part time jobs for students daily bike taxi business earnings challange Hyderabad telugu మళ్లీ చాలా రోజుల తర్వాత రాపిడోలో జీరో సబ్స్ట్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను , ఈ మధ్యలో ఉబర్ చాలా దారుణంగా డబ్బులు ఇస్తున్నాడు అందుకే మల్ల రాపిడో చూద్దాం అని చెప్పేసి ఈరోజు మొదలు పెట్టాను, అందులో కూడా ఈరోజు రాపిడో మరియు ఊబర్చేసి 2000 సంపాదిద్దాము అని చెప్పేసి బయటకు వచ్చాను, ఇక మొదలు పెట్టక ముందే గట్టిగా మనుషులు అనుకున్నాను ఈరోజు ఎలాగైనా రెండు వేలు సంపాదించాలి అని కానీ మీరే చూడండి 2000 సంపాదించానా లేదా అని చెప్పేసి, అలాగే ఈరోజు నా రైడ్లు ఎలా గడిచాయి అలాగే ఎలాంటి రైట్లు కంప్లీట్ చేశాను మొత్తం ఈ వీడియోలు చూపించాను, 24 కిలోమీటర్ల కి 400 కి పైగానే అమౌంట్ నాకు వచ్చింది, ఇదే కాకుండా మన హైదరాబాదులో ట్రాఫిక్ పోలీసులు ఎలా వర్క్ చేశారు వాళ్లతో నాకు జరిగిన చేదు సంఘటన ఏంటి అలాగే ఈ రోడ్లమీద తిరిగే జనాలు ఎలా ఉన్నారు మొత్తం అయితే ఈ వీడియోలు చూపించడం జరిగింది కావున ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి ట్రై చేయండి అలాగే ఇందులో అమౌంట్ చూపియ్యడానికి ముఖ్య కారణం మీరు కూడా మీ పనులు మానుకొని వచ్చి ఈ పని చేసుకోమని కాదు కేవలం నేను చేస్తున్న కాబట్టి నాతో డైలీ ఎలా ఎక్స్పీరియన్స్ జరుగుతుందో అది చూపించడానికి మాత్రమే వీడియో చేసి మీకు చూపిస్తున్నాను చాలామంది బైక్ ట్యాక్సీ చేసి ఈజీగా డబ్బులు సంపాదించాలి అని భ్రమలో బ్రతుకుతున్నారు అలా కాకుండా బయట టాక్సీలో ఎన్ని కష్టాలు ఉంటాయి అలాగే రోడ్లమీద తిరిగితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయో అని మొత్తం ఈ వీడియోలు చూపించాను దయచేసి మీరు చూసి కేవలం ఆనందించండి అంతేకానీ మీ పనులు మానుకొని ఈ పని స్టార్ట్ చేయకండి ఏ పని లేని వారు మాత్రమే ఈ పనిని చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఏం చేసినా కూడా డబ్బులు కోసమే ఇందులో కూడా డబ్బులు మంచిగా వస్తాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇందులో ఫ్యూచర్ ఉండదు, బైక్ టాక్సీని ఎప్పుడు పార్ట్ టైం లాగానో లేకపోతే అవసరాలకి కొన్ని రోజులు కోసం మాత్రమే చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది చేయటం వల్ల మనిషికి దెబ్బ పడుతుంది అలాగే మనం వాడే బైక్ కూడా చెడిపోతుంది అందుకోసమే మీరు ఏదైనా పని చేస్తున్నట్లయితే దానిలోనే కంటిన్యూ అవ్వండి ఏ పని లేదు అయినా కూడా డబ్బులు కావాలి అనుకున్న మాత్రమే ఇది చేయడానికి ట్రై చేయండి థాంక్యూ గాయ్స్ ఫర్ వాచింగ్ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు పూర్తిగా వీడియో చూసి మీ అభిప్రాయాలను కింద కామెంట్ లో తెలుపండి...... ఇట్లు Mr SMS _ Official 🤗 #rapidobiketaxi #rapido #uber #uberbiketaxi #dailyearnings #dailymoney #biketaxi #hyderabad #teluguearnings #hyderabadearnings #uberearningshyderabad #rapidoearningshyderabad #parttimeearnings #fulldayearnings #dailymotorides #dailymotovlogs #subscribe #automobile #bikesharing #earningsonwheels #uber #uberbike #viral #bikeride #uberbiketaxi #rapidoearnings #flexibleearnings #bikeearnings #ubertaxibusiness #ubertaxibikebusiness #rapidotaxibusiness #rapidobusiness #rapidobusinesshyderabad #uberbusinesshyderabad #MrSMS_Official