У нас вы можете посмотреть бесплатно Sing కనకధారా స్తోత్రం | Goddess Lakshmi's Blessings: KANAKADHARA STHOTHRAM или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#kanakadharastotram #laxmimantra #laxmi #devotionalsongs #geethanjali Discover the secret benefits of Kanakadhara Stotram in this video. Learn the significance of this powerful prayer to Goddess Lakshmi. #lordlaxmidevi ** Song Credits ** కనకధారా స్తోత్రం ( శ్రీ ఆదిశంకరాచార్య విరచిత ) వందే వందారు మందారం ఇందిరానందకందలమ్ అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥ 1. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 2. ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 3. విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈషన్నిషీదతు మయిక్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః 4. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 5. కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 6. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 7. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 8. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణప్రణయినీ నయనాంబువాహః ॥ 9. ఇష్టా విశిష్టమతయోపి నరా యయాద్రాక్ దృష్టాః త్రివిష్టపపదం సులభం భజంతే దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 10. గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితిప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై ॥ 11. శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 12. నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై ॥ 13. నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శాంగాయుధవల్లభాయై ॥ 14. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై ॥ 15. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై ॥ 16. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 17. యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే॥ 18. సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 19. దిగ్ఘస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్ ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీమ్ అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 20. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 21. బిల్వాటవీమధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం || 22. కమలాసన పాణినా లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం || 23. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్స్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదాయారవిందం || 24. స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాజినో భవంతి తే భువి బుధభావితాశయాః ॥ సువర్ణధారాస్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితమ్ త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥ ** End Song Credits ** kanakadhara stotram in telugu Sing Kanakadhara Stotram Telugu | కనకధారా స్తోత్రం #lordlalithadevi Kanakadhara Stotram Telugu Lyrics | శ్రావణ శుక్రవారం వినాల్సిన పాటలు Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings Kanakadhara Stotram | sri kanakadhara stotram | Ms subbulakshmi కనకధారా స్తోత్రం తప్పుల్లేకుండా ఎలా చదవాలి | How to chant Kanakadhara stotram అక్షయ తృతీయ కనకధారా స్తోత్రం | Akshaya Tritiya 2024 Kanakadhara Stotram | Devotional Songs #devotinalvideos #devotional #bhakti #spirulinasynergy #spirutal #devotinaltelugu #annamacharya #annamayyapadayagnam #annamayyakeerthanalu #kanakadharastotram #kanakdhara #annamayyasankeerthana #yt #ytvideo #trending #trendingvideo #viral #viralvideo #sangeethasadhanjali #geethanjali Connect with us at: www.geetanjalimusic.in | [email protected] 🔔Subscribe NOW: https://bit.ly/3imdhFp 👉 Like Us on Facebook: https://www.facebook.com/profile.php?... 👉 Follow us on Instagram: / sangeethasadhananjali 👉 Follow us on Twitter: / ssadhananjali 👉 Follow us on pinterest: / sangeethasadhananjali Thanks For Watching !!!! Enjoy & stay connected with us !!