У нас вы можете посмотреть бесплатно ‘బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి’ | Vizianagaram | Way2news Telugu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Vizianagaram వార్తల కోసం Download వే2న్యూస్ App బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చదువుకునే స్తోమత లేకపోవడంతో విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Congress district spokesperson Muvvala Srinivasa Rao demanded the establishment of government junior and degree colleges in Bobbili. He spoke in Bobbili on Friday. He said that poor students are facing serious difficulties due to the lack of government junior and degree colleges. He expressed his concern that poor students are staying away from education as they cannot afford to study in private colleges. #muvvalasrinivasarao #privatecolleges #degreecolleges #juniorcolleges #governmentcolleges #congress #congress #districtspokespersonmuvvalasrinivasarao #poorstudents #poorstudents #seriousdifficulties #education #bobbili #degreecolleges #bobbili #friday #privatecolleges #way2news #way2newstelugu