У нас вы можете посмотреть бесплатно #చాగంటివారు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
కవి స్వారభౌముడైన శ్రీనాధమహాకవి తన భీమఖండం (భీమేశ్వరపురాణం)లో #గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాశాడు. గౌతమీ మహత్మ్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమని గురించి నూట మూడవ అధ్యాయంలో ఉంది.అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్టుగా ఉంది. నారదా తో #కోటిపల్లిలో #సోమేశ్వరుడు గాక దక్షిణ భాగం నుంచి గౌతమముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రంకేసి వెళుతోంది. ఆ నదికి దక్షిణపు ఒడ్డున వుంది. ఈ కుండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో “మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవున్ని భేదించాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నింటికి నాధుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యంలను కుండలాలను ఒక పశ్ళెంలో వుంచి గౌతమికి ఎదురెళ్లాడు. గౌతమీ నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు సూర్యభగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమీనది కరిగిపోయి, సముద్రుని కోరికమేరకు తన వేగాన్ని తగ్గించుకుని, అక్కడ ఈశ్వర ప్రతిష్ఠకి అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కరసమయంలో స్నానదానపూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని తెలుస్తోంది Mythological Origins: The temple's legend is often associated with the ancient stories from the Puranas, particularly involving Lord Shiva. It is believed that this region, Konaseema, was once a holy ground where sages and saints performed penance. Lord Shiva is said to have appeared to bless them, leading to the establishment of this temple. Architectural Style: The temple architecture follows the Dravidian style, commonly found in South Indian temples. It may have undergone several renovations over time, reflecting various dynastic influences, including the Cholas, Chalukyas, and local rulers. Cultural Significance: Over the centuries, #Kundaleswaram Temple has played an important role in the spiritual lives of people in the #Konaseema area. It is often visited by pilgrims seeking blessings for prosperity, health, and happiness. The temple is also a hub for many festivals, particularly #MahaShivaratri when devotees gather in large numbers to offer prayers. #Association with Konaseema: Konaseema is known for its lush green fields, coconut groves, and the Godavari River flowing nearby, adding a serene backdrop to the temple. The region itself has a rich history of Hinduism and the practice of traditional rituals, which are intertwined with the life of the Kundaleswaram Temple #చాగంటివారు చెప్పిన #కుండలేశ్వరం ఎక్కడ వుంది ? ఎలా వెళ్లాలి ? #Kundaleswaram #kaasi #kundaleswaram #chaganti #koteswararao #chagantivaaru #koteswararao #chagatiAboutKundaleswaram #kundaleswaramDarsanam #howtojourneyKundaleswaram #howToGoKundaleswaram #whereiskundaleswaram #kundaleswaramnearstaypoints #femostemplesinandra #kundaleswaramnearfoodpoints #kundaleswaram #Kundaleswaramtempleroot #whereiskundaleswaram #kundaleswaramnearbytemples #templesinkonaseema #templesinandra #amalapuramstaypoints #kumdaleswaram #KundaleswaramtTempleNearTemples #KundaleswaramTempleChaganti #templestory #Madhuram #mana dharmam #famoustemplesinandhrapradesh #templesinindia a #templesinandhrapradesh #famoustemplesinindia #famoushindutemplesinindia #famoustemples #templesinhyderabadtemple #indiantemples #whichisfamoustemplesinandhrapradesh #famousshivatemplesinandhrapradesh #famoustemplesinandhrapradeshintelugu #famoustempleinandhrapradesh #famoushanumantemplesinandhrapradesh #famoustemplesinandhrapradesh #femosshivtemplestelgu #femostemplesintelangana #templedarsaninkarthikamasam