У нас вы можете посмотреть бесплатно Intha Manchi Jeevitham || ఈ పాట చాలా విలువైనది పోగొట్టుకోవద్దు || Yesu krupa Ministries.. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#musicforthesoul #christianmotivation #gospelmusic ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక (2) ఎన్నో ఏళ్ళు వ్యర్థమై పోయాను నా యేసయ్యా ఎంత మంచి దేవుడని ఎరుగక(2) 1.పాపినైన నన్ను ప్రేమించే తన ప్రణమునే సిలువలో బలిచేసెను పావురముగా నన్ను మార్చి ప్రార్థన పంజరంలో నన్ను నిలిపెను(2) " ఇంత మంచి జీవితం" 2.ఏడలోని బాధలను తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను నా మదిలోని మంటలకు మనలేక ఈ మనుగడ ఏలని అనుకున్నాను(2) మారాను మధురముగా మార్చిన మహానీయుడే నన్ను మధురముగా మార్చెను(2). "ఇంత మంచి " 3. ఎంత దయగల యేసయ్యా ను ఎరుగక ఎంత కాలము నషి యించి పోయాను లోక మంతయు వెదకి చూచిన ఎంత ప్రేమగల దేవుడు ఎవరున్నారు(2) కరుణతో కరములను చాచీ శాశ్వత కృపతో నను నిలిపేను(2) ఎంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక (2) ఎన్నో ఏళ్ళు వ్యర్ధమే పోయాను నా యేసయ్యా ఎంత మంచి దేవుడని ఎరుగక (2) నా యేసయ్యా ఎంత మంచి దేవుడని ఎరుగక (2) ఈ పాట నీ మనసుకి ఎంతో ఆదరణ కలిగిస్తుంది విని ఆత్మీయతలో బలపడండి దేవుని నామమునకు మహిమ కలుగును గాక #musicforthesoul #christianmotivation #gospelmusic అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ ఏ పరిస్థితిలో ఏ శరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభువునకు 1. దేవుని నే మరచినను ఆ ప్రేమనే మరచినను కనికరించు ఆ హృదయం ఎప్పుడూ నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు 2. తల్లియే నన్ను మరచినను ఈ లోకమే ద్వేషించినను మంచి కాపరి నన్ను విడువడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు I అందరి ప్రేమలకు దూరమైన నాకు Iఈ గొప్ప ప్రేమ నాకు పరిచయమైంది I Iఅద్భుతమైన కీర్తనతో కనువిప్పు కలిగింది... Welcome to our channel! In this heartfelt video, we present a deeply moving Christian song that captures the essence of pain, hope, and divine intervention. Many of us carry burdens that weigh heavy on our hearts, and during those challenging times, it can feel as though we are all alone. This serves as a reminder that Jesus is always there to lend a helping hand and offer comfort our tears. Listen as the powerful lyrics and beautiful melody encourage you to find solace in your faith. The journey of life is sometimes filled with sorrow, and it’s through music that we can express our emotions and connect with the divine. Whether you're feeling lost, grieving, or in search of motivation, this song aims to uplift your spirit and show you that there is always hope, love, and understanding waiting for you. Join us in this emotional exploration of faith and vulnerability. Share your thoughts, experiences, and how you find motivation during difficult times in the comments below. Don’t forget to subscribe for more uplifting Christian songs and motivational content that speaks to the heart. Let this song be a source of comfort, reminding you that Jesus is here to help all people in their times of need. Together, we can navigate through the tears and emerge stronger than before. 🔔 Don't forget to hit the notification bell to stay updated on our latest videos! Tags sad christian song, motivation christian song, crying people song, jesus help, emotional songs, inspirational christian music, faith and hope, comfort through music, heartfelt worship songs, sorrowful songs about faith, uplifting songs for tough times, songs for healing, love and faith, music for the soul, gospel music, motivation through music, bomb song motivation, gospel motivation, recover from sorrow, struggles and faith Hashtags #sadchristiansong #motivationchristiansong #jesushelp #cryingpeoplesong #hopeandfaith #emotionalchristianmusic #comfortingmusic #upliftingworship #strengthinfaith #sorrowandsong #inspirationalmusic #gospelmusic #faithfulsongs #musicforthesoul #tearsandfaith #healingmusica #musicalinspiration #songsforfaith #christianmotivation #jesuslovesyou BIBLE MISSION KOLIMIGUNDLA OFFICIALS. BIBLE MISSION KOLIMIGUNDLA OFFICIALS