У нас вы можете посмотреть бесплатно || Big Tribal Market || Kuneru или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
హాయ్ అందరూ బాగున్నారా..? #village #lifestyle #tribal #tribalmarket పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, కూనేరు గ్రామం వద్ద జరిగే అతి పెద్ద గిరిజన సంత ఈ సంత... ఈ సంత ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు లో జరుగుతుంది. ఈ సంతకు దాదాపు 30,40 గిరిజన గ్రామాల నుంచి గిరిజన ప్రజలు వస్తారు... వారికి లభించే ఆటవిక ఉత్పత్తులను ఈ సంతల్లో అమ్ముకుని వ్యాపారస్తుల వద్ద నిత్యావసర సరుకులు కొనుక్కుని తమ గ్రామానికి తిరిగి వెళతారు. ఈ సంత అంతర్రాష్ట్ర రహదారి వద్ద జరగటం వలన నిత్యం వాహనాలు తిరుగుతూ చాలా రద్దీ గా ఉంటాది. గిరిజనులకు ఈ సంత చాలా ప్రధానమైనది. ఆయా సీజన్ల లో వారికి లభించే ప్రకృతి సిద్ధమైన మామిడి పండ్లను, పనస పండ్లను, అనాస పనస పండ్లను, చింత పండును, మామిడితో తయారు చేసిన తాండ్ర, తియ్యారుగు, ఇంకా నాటుకోల్లు అనేక రకాలైన సహజ సిద్ధమైన వాటిని గిరిజనులు ఈ సంత కు తెచ్చి చాలా చవక ధరలకు అమ్ముకుంటారు... వారికి కావాల్సిన సరుకులను, నిత్యవసర వస్తువులను, వారానికి సరిపడే కూరగాయలను వారు కొనుక్కుని, తిరిగి తమ స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు... ప్రతీ శనివారం జరిగే ఈ సంత ఒక జాతర లా జరుగుతుంది... village vlogs village lifestyle village market tribal market tribal Life style tribal Food tribal vlogs village van araku tribal culture araku tribal Life style visual tree mylurams village culture village fun village comedy tribal Lifestyle, Village lifestyle, Village van, araku tribal culture, araku food, tribal market, Village technology, village comedy, Village coocking, Village culture, Villages in deep forest, tribal villages, kondhu tribes, mylu rams, tribal products, maredumilli, araku places, helping poor, tribal helping, helping food, helping hands, tribal food coocking, family lives alone, konda Dora Raju