У нас вы можете посмотреть бесплатно Jerusalem tour telugu/Holyland tour telugu/Mount sinai Egypt или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ప్రియ మైన సహోదరీ సహోదరులారా.. నా పేరు బెన్ హర్ బాబు. మేము ఇజ్రాయెల్,పాలస్తీనా,ఈజిప్ట్,జోర్డాన్ దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో విషయాలను తెలుసుకుని ఆ ప్రదేశాలను వీడియో తీసా ము. మేము వెళ్లే విదేశాల వివరాలతో కూడిన వీడియోలు,అక్కడి సంప్రదాయాలు,వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు,అక్కడి చారితరాత్మకమైన వివరాలతో కూడిన వీడియోలతో పాటు మన భారత దేశంలో చూడదగిన ప్రదేశాలు వీడియోలు చిత్రీకరించి H D క్వాలిటీ తో చూపించాలనీ ప్రయత్నిస్తూ ఉన్నాము. మేము చూపించే వీడియోలు,అక్కడకు వెళ్ళలేని వారికి ఆ ప్రదేశాలు చూడడానికి,వెళ్లబోయే వారికి ముందుగా తెలుసుకోడానికి,అక్కడకు వెళ్లి వచ్చిన వారికి ఆ ప్రదేశాలను జ్ఞాపకం చేసుకోడానికి ఉపయోగ పడతాయి. ఆన్ అంతేకాకుండా మన భారత దేశంలో చూడదగిన ప్రదేశాలు కూడా చిత్రీకరించి అన్ని వివరాలు సేకరించి మీకు చూపిస్తున్నాం. కాబట్టి ఈ మన ఛానల్ ను subscribe చేసికొని ఈ వీడియోలను చూడమని మనవి. మీ బ్రదర్ బెన్ హర్ బాబు #MountsinaiEgypt #Iamatraveler #BroBenhurbabu