• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

మీరు అనుకున్నది జరగాలంటే..?? | O U Ramu | DVM Global скачать в хорошем качестве

మీరు అనుకున్నది జరగాలంటే..?? | O U Ramu | DVM Global 1 год назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
మీరు అనుకున్నది జరగాలంటే..?? | O U Ramu | DVM Global
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: మీరు అనుకున్నది జరగాలంటే..?? | O U Ramu | DVM Global в качестве 4k

У нас вы можете посмотреть бесплатно మీరు అనుకున్నది జరగాలంటే..?? | O U Ramu | DVM Global или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон మీరు అనుకున్నది జరగాలంటే..?? | O U Ramu | DVM Global в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



మీరు అనుకున్నది జరగాలంటే..?? | O U Ramu | DVM Global

#GURUKULAM #DHYANAMATHRUTHVAM #DHYANAGURU #DHYANAVIDHYARTHI మీరు అనుకున్నది జరగాలంటే..?? | O U Ramu | DVM Global " 'ధ్యాన యోగాభ్యాసం' ద్వారా విద్యార్థులకు సకల కళలలో, సకల విద్యలలో అద్భుతమైన నైపుణ్యం కలుగుతుంది. విద్యార్థుల భవిష్యత్ కోసం రూపకల్పన చేసిన ఈ గురుకులం ప్రతి విద్యార్థికీ భగవద్గీత లాగా, బైబిల్ లాగా మార్గదర్శకత్వం ఇస్తుంది." డా. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రి వ్యవస్థాపకులు, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ విద్యార్థులు చదువులలో "ప్రతిభ" కనబరిచే సామర్ధ్యాన్ని మరి వారి " మేధో సంపత్తి ” ని " Intelligence Quotient (IQ) " తో సూచిస్తారు. ఏ విద్యార్థి అయినా IIT, మెడిసిన్, పైలట్, CA.. ఇంకా అనేకానేక ఉన్నత స్థాయి చదువులు చదవాలన్నా మరి IAS, IPS, Software Engineer వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలను సంపాదించాలన్నా.. వారికి 'IQ' మెండుగా ఉండాలి. విద్యార్థులు తమ తమ అంతరంగపు భావాలను ప్రకటించే " ప్రతిభ " ను లేదా విద్యార్థికి తమ భావనా ప్రపంచంపై ఉన్న" అవగాహనా పట్టు " ను " Emotional Quotient (EQ) " తో సూచిస్తారు. ఇది మనస్సును సమతుల్యతా స్థితిలో ఉంచే “ భావజాల సంపత్తి " ని సూచిస్తుంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప విజయాలను సాధించినప్పటికీ వారిలో ' EQ ' అధికంగా లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనుకావడం, ఆత్మహత్యలు వంటివి చేసుకోవడం జరుగుతోంది. విద్యార్థి యొక్క " ఆత్మ జీవన వికాసం " ను " Spiritual Quotient (SQ) " తో సూచిస్తారు. ఇది శరీరానికీ మరి మనస్సుకూ మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే విద్యార్థి ఆత్మ యొక్క " ఆధ్యాత్మిక సంపత్తి ” ని తెలియజేస్తుంది. ఈ మూడు రకాల Quotients సమపాళ్ళల్లో ఉన్నప్పుడే విద్యార్థికి " పరిపూర్ణ విద్య” అందుతుంది. " Holistic Education = Intelligence Quotient + Emotional Quotient + Spiritual Quotient ” అన్న సూత్రం ఆధారంగా ఈ గురుకులం కార్యక్రమం తయారుచేయడం జరిగింది. ఈ గురుకులంలో విద్యార్థులు ' ర్యాంకులు ', ' ఉద్యోగాల ' తోపాటు తమ జీవితంలో అనేక ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, పట్టుదల మరి అకుంఠిత దీక్షాయుత సాధన వంటి ముఖ్యమైన అంశాలను సవివరంగా తెలియజేస్తూ.. శాస్త్రీయ నిరూపణలతో .. నిజజీవిత ఉదాహరణలతో మరి సినిమా సందేశాలతో వారికి సులభంగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు మరి టీచర్లు తమ తమ పిల్లలకు ఇవ్వవలసిన గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది ఈ గురుకులంను వాళ్ళు ఫాలో అయ్యేలా చూడడమే. ప్రతి విద్యార్థి కూడా ఈ గురుకులాన్ని ఫాలో అయ్యి... ఇందులోని సూత్రాలను తమ జీవితంలో ఆచరించి .. భౌతిక విద్యలలో అద్భుతంగా రాణిస్తూ .. మరి పరిపూర్ణ విద్యార్థి గా కూడా అనుక్షణం ఆనందంగా జీవించాలని ఆత్మపూర్వకంగా కోరుకుంటున్నాను. GURUKULAM, DHYANA MATHRUTHVAM, DHYANA GURU, DHYANA VIDHYARTHI, YOGA, MEDITATION, SPIRITUALITY, SPIRITUAL SCIENCE, THIRD EYE, ASTRAL TRAVEL, SEVEN CHAKRAS, KUNDALINI, INTUTION, Clair Voyance, SPIRITUAL AGRICULTURE, SPIRITUAL PARENTING, SPIRITUAL ARTS, Reincarnation, Healing & Energy Medicine, Enlighntenment, Rediscovery of Scriptures, Aura, Psychokinesis, Dreams, Mediumship & Channeling, Spiritual Fine Arts, Holistic Education, Holistic Economics, Holistic Leadership, Holistic Living, Spiritual Agriculture and Animal Welfare,

Comments

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5