У нас вы можете посмотреть бесплатно మన నేలలో 60 దేశాల Fruits | విజయం దిశగా రైతు Experiment | VishnuVardhan Reddy или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#raitunestham #exoticplants #naturalfarming #farming #fruit #exoticfruitplants తెలంగాణ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం ఇరిపల్లి గ్రామంలో యువ రైతు విష్ణు వర్ధన్ రెడ్డి చేస్తున్న వైవిధ్య వ్యవసాయం ఆకట్టుకుంటోంది. ఆద్య ఎగ్జోటిక్ ఫార్మ్స్ ( Aadhya Exotic Farms ) పేరిట 3 ఎకరాల్లో దాదాపు వెయ్యి రకాల విదేశీ పండ్ల మొక్కలు పెంచుతున్న ఈ రైతు.. శాస్త్రవేత్త తరహాలో కొత్త పంటలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు పంటల నుంచి దిగుబడులు అందుకుంటున్నారు. తమ వ్యవసాయ విధానాలు, పంటల గురించి ఇలా వివరించారు. మరింత సమాచారం కోసం రైతు విష్ణు వర్ధన్ రెడ్డి... గారిని 9290909559 లో సంప్రదించగలరు . ---------------------------------------------------------------------------------- ☛ Subscribe for latest Videos - • జామ సాగులో లక్షల ఆదాయం ? నష్టం ? ఏదీ నిజం ... ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/ ☛ Follow us on - / rytunestham. . ☛ Follow us on - / rythunestham