У нас вы можете посмотреть бесплатно “ఈ పాట వినగానే మనసు నిశ్చలమవుతుంది | Arunachala Shiva | Shri Ramana Maharshi Path of Bhakti” или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🙏 ఓం నమః శివాయ 🙏 ఈ భక్తిగీతం అరుణాచల శివుడు మరియు శ్రీ రమణ మహర్షి ప్రసిద్ధ రచనల నుండి ప్రేరణ పొందింది. రమణ మహర్షి గారి అద్వైత బోధనలు, ఆత్మవిచారణ, శరణాగతి భావం—ఈ అన్నిటినీ 👉 ప్రతి ఒక్కరూ సులభంగా అర్థం చేసుకునే సరళమైన తెలుగు పదాలతో ఈ గీతంలో వ్యక్తపరచాను. 🔱 ఈ గీతం ప్రత్యేకతలు • రమణ మహర్షి బోధనల సారాంశం • సులభమైన, హృదయానికి దగ్గరైన తెలుగు పదాలు • ధ్యానానికి, భక్తికి అనువైన భావం • అరుణాచల శివునిపై సంపూర్ణ శరణాగతి 🕉️ అరుణాచల శివుడు అంటే— అది జ్ఞాన స్వరూపం, అహంకార నాశనం, ఆత్మానుభూతి మార్గం. ఈ గీతం మీ మనస్సును నిశ్చలంగా చేసి, రమణ మహర్షి బక్తి బావార్దం అనుభవం అయ్యేలా చేస్తుందని ఆశిస్తున్నానుॐ𓉸𓆘𝚿🪘 💫 Audio/Video Credits: Music, Vocals & Production: (UMAPHANI MORTHA/TRENDYTELUGUTALES) Lyrics: Uma Phani Mortha (essence of Shri Ramana Maharshi 🙏 Writings in Telugu) Production: TrendyTeluguTales 📜 Disclaimer: This video is created for educational and devotional purposes 🙏. All content, images, and audio used in this video are either original 🎶 or fall under fair use for commentary, research, and information sharing 📚. No copyright infringement is intended ⚖️. If you are the rightful owner of any material and wish it to be removed, please contact us 📩, and it will be addressed immediately ⚡. పల్లవి అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచలమనే నామస్మరణమున అహమును తోలగించు అరుణాచలా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… ⸻ చరణం 1 నీ నామమొక్కటి తలచిన చాలు నా లోని నేను కరిగిపోవాలి లోకపు మాయలు విడిచిపెట్టి నీ వెలుగులోనే నిలిచిపోవాలి అందములన్నీ నీలో కలసి నీ రూపములో నేనుండిపోవాలి అరుణాచలమనే మహిమ చేత అజ్ఞానమంతా దహించిపోవాలి ⸻ పల్లవి అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచలమనే నామస్మరణమున అహమును తోలగించు అరుణాచలా… ⸻ చరణం 2 హృదయ గుహలో నన్ను లాగి నీలో నన్ను దాచుకున్నావు ఎవరు నన్ను నిందించినా నన్ను వీడక నాతోడైనావు తల్లి కన్నా ఘనమైన దయతో నన్ను నడిపే ద...యా సముద్రమా నీ పాదములే నా శరణమనగా నన్ను కాపాడు అరుణాచలా ⸻ పల్లవి అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచలమనే నామస్మరణమున అహమును తోలగించు అరుణాచలా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… చరణం 3 ఊరూరూ తిరిగే ఈ మనసును నీ సన్నిధిలో నిలుపు బయట వెదికే ఈ బుద్ధిని లోపల వెలుగై వెలుగు కన్నులకందని కన్నయివై నీ కన్నులు నాపై ఉంచు ఇనుమును లాగు అయస్కాంతమై నన్ను విడువక తోడుండుము అరుణాచలా… ⸻ పల్లవి అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచలమనే నామస్మరణమున అహమును తోలగించు అరుణాచలా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… ⸻ చరణం 4 ఓంకారార్థమై నిలిచిన నిన్నెరుగుట ఎవరికి సాధ్యము అమ్మలాగా నన్ను ఒడిలో దాచుకొను భాగ్యము నివ్వు ఓంకారేశ్వర గిరిరూపమై నిలిచిన కరుణా సముద్రమా నీవే గురువు నీవే మార్గము నీవే వెలుగై నిలిచి నన్ను నడిపించు అరుణాచలా... ⸻ పల్లవి అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచల శివా… అరుణాచలమనే నామస్మరణమున అహమును తోలగించు అరుణాచలా… 👉 మీకు ఈ భక్తిగీతం నచ్చితే Like | Share | Subscribe చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి 🙏 🔔 మరిన్ని ఆధ్యాత్మిక, భక్తిగీతాల కోసం చానెల్‌ను ఫాలో అవ్వండి. ఓం అరుణాచల శివాయ నమః 🔱 #ArunachalaShiva #SriRamanaMaharshi #Arunachala #ShivaDevotional #TeluguDevotionalSong #Advaitha #AtmaVichara #BhaktiGeetalu #SpiritualTelugu #OmNamahShivaya