У нас вы можете посмотреть бесплатно వాసవాంబిక దర్శనం | Sripada Srivallabha Charitamrutam - 4 TELUGU или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
. వాసవాంబిక దర్శనం | Sripada Srivallabha Charitamrutam - 4 TELUGU www.sripada.co/ https://www.nutrientfood.net/ / Канал ORIGINAL SANSKRIT SCRIPT BY : Sriman Sankar Bhatt voice , Singer , musician : Jayanth Varma Licensed by : Lord Dattatreya Spiritual Society Telugu Script was Handed over By : Late Sri Malladi Govinda Deekshitulu Background Image source from : https://pixabay.com https://www.flickr.com https://www.pexels.com/ అధ్యాయము- 4 శంకరభట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం-భాగము 1 పళనిస్వామి వారి ఆజ్ఞానుసారము మేము ముగ్గురమును ధ్యానము చేయుటకు సంకల్పించితిమి. శ్రీ పళనిస్వామి యిట్లనెను. "నాయనా! మాధవా! వత్సా! శంకరా! మనము ముగ్గురము ధ్యానస్థుల మయ్యెదము. మనకు కలిగిన ధ్యానానుభూతులను గూర్చి చర్చించుకొందుము. ఇది శ్రీవల్లభుల వారి ఆజ్ఞ గనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవము లోనికి వచ్చును. భవిష్యత్తులో హూణశకము వ్యవహారము నందుండును. ఈ రోజు హూణశకము రీత్యా 25 -5 -1336 . ఈ రోజు శుక్రవారం. సర్వశుభ యోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము. ఈ రోజు మన జీవితములో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను నా స్థూలశరీరమును ఇచ్చటనే యుంచి స్థూల శరీరముతో కురువపురము పోయెదను. ఒకే పర్యాయము నాలుగయిదు చోట్ల ఒకే సమయములో సూక్ష్మరూపములో విహరించుట నాకు బాల క్రీడ. మనమందరమును శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానములో ఉండెదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మశరీరముతో కురువపురము లోని వారి సన్నిధానమునకు చేరెదను."................