У нас вы можете посмотреть бесплатно Arecanut Farming| Dr Chowdappa|97403 66368| Best Varieties for AP & Telangana| వక్క సాగు సమాచారం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
చెమట చుక్కతో మట్టిని మెతుకు ముద్దగా మార్చే అన్నదాతలు, ప్రకృతి పరిరక్షకులు, నా ఛానల్‌ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతాభివందనాలు. "యాతమేసి ఎంత తోడినా ఏరు ఎండదు" రైతులు ఆరుగాలం కష్టపడినా ఫలితం ఉండదు. సరైన సమయంలో... సరైన, సంపూర్ణమైన... విజ్ఞాన సమాచారం అందించాలన్న తపనతో ఆవిర్భవించిందే "జైభారత్ జైకిసాన్" ఛానల్. ఈటీవీ జైకిసాన్‌లో పనిచేసే నేను... యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణం... రైతన్నలకి ఇంకా అందని, చేరని, తెలియని సమాచారం, విజ్ఞానాన్ని శోధించి నా వంతుగా సమాచార శూన్యాన్ని భర్తీ చేయాలన్న సంకల్పమే. ఈటీవీ అన్నదాత, జైకిసాన్, హెచ్‌ఎంటీవీ నేలతల్లి, సాగుబడి, చేను చెలక, రైతు నేస్తం, కర్షకమిత్ర, తెలుగు రైతుబడి లాంటి ఎన్నో వ్యవసాయ ఛానళ్లు తమ శక్తిమేర రైతన్నలకి అండదండగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ... వ్యవసాయ విజ్ఞానం చేరవేతలో ఇంకా చాలా వెలితి ఉంది. భూసారం, నీటి కొరత, సేంద్రియ కర్బనం, మైక్రో క్లైమేట్, మల్చింగ్, కనీస దిగుబడుల సాధన, బోరు రీఛార్జ్, సమగ్ర చీడపీడల నివారణ, సమర్థ పోషక విధానాలు, ఉత్తమ మార్కెటింగ్, ఉప ఉత్పత్తుల తయారీ, పంట అవశేషాలని ఎరువుగా మార్చడం లాంటి అనేక అంశాలలో రైతులకి ఇంకెంతో నాణ్యమైన, దిశానిర్దేశం చేసే కథనాల అవసరం ఉంది. ఆ పయనంలో... కొంతైనా ఉపయోగపడే సమాచారం అందించాలనేది నా లక్ష్యం. అయితే నేను ఎవరికీ పోటీ కాదు. నేను ఎవరికీ పోటీ రాను. నలుగురు వెళ్లే సమావేశాలకి నేను వెళ్లను. నలుగురు తీసే వీడియోలు నేనూ తీసి జనాలపై రుద్దను. ఉపయోగపడని వీడియోలు తీసి వీక్షకుల సమయం వృథా చేయను. జలం, వ్యవసాయం, ఆహారం- ఆరోగ్యం, పర్యావరణం, విద్య... ఈ ఐదు అంశాలకి సంబంధించిన... విజ్ఞానం, పరిష్కార మార్గాలు అందించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా... నిర్జీవమవుతున్న నేలల్లో తిరిగి జీవం ఎలా సాధించాలి? ఒక శాతం కూడాలేని సేంద్రియ కర్బనం ఎలా పెంచాలి? వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడిని ఎలా తట్టుకోవాలి? తక్కువ నీటి వనరులతోనే ఎలా పంటలు పండించాలి? అడుగంటిపోతున్న భూగర్భ జలాలని ఎలా పెంచాలి? రైతులు రసాయన ఉచ్చులోనుంచి ఎలా బయటపడాలి? భూతాపం, కరవుల నియంత్రణకి ప్రకృతి సేద్యం ఆవశ్యకత ఏమిటి? పండ్ల తోటల్లో కలుపు భారంకాదు బంగారమని ఎలా చాటాలి? ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు ఎలా సాధిచాలి? పెద్ద క్షేత్రాల్లో సులభంగా పోషక యాజమాన్యం ఎలా చేయాలి? అవకాడో, వక్క, మకడోమియా, ఖర్జూరం, జాజికాయ, కోకో, వెనీల, కొబ్బరి, మహాగని వంటి పంటల సాగుకి ఏనేలలు ఉత్తమం? తాగడానికి ఏ నీరు ఉత్తమం? ఏయే ఫిల్టర్లు మేలు? నిత్యజీవనంలో రసాయన ఉత్పత్తులకి ప్రత్యామ్నాయాలు? రసాయనరహిత ఆహారం ఎందుకు తీసుకోవాలి? ఏ రోగానికి ఏ వైద్య చికిత్సా విధానం ఉత్తమం? సిమెంట్, స్టీల్, ఇసుక తక్కువగా ఉపయోగించే పర్యావరణ అనుకూల నివాసాలు- ఎకో ఫ్రెండ్లీ ఇళ్లు ఎలా కట్టుకోవాలి? ఇలాంటి ఉత్తమ జీవన విధానానికి కావాల్సిన సమాచారం, సమాధానం నా వీడియోల్లో అందించడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తాను. ప్రతి వీడియో ప్రజాహితం-ఆనందం నా ధ్యేయం మీ స్పందన నిస్సంకోశంగా తెలపాలని నా విన్నపం పావులూరి కిశోర్‌బాబు, జైభారత్, జైకిసాన్ -99490 94370. ప్రతి రైతు తప్పక చూడాల్సిన వీడియోలు: 1. • Dr L Narayana Reddy Farm ఆదర్శ ప్రకృతి వ్య... ప్రతి రైతు చూడాల్సిన క్షేత్రం నారాయణరెడ్డి 2. • Best Organic Farmer AP Chandrasekhar| Idea... దేశంలో ఉత్తమ ఉద్యాన తోట- ఏపీ చంద్రశేఖర్ 3. • Bannur Krishnappa Five Layer Farm|98805 87... ఐదంచెల సాగులో మేటి బన్నూరు కృష్ణప్ప 4. • Hegde farm for agri innovations| 99000 892... బయో డైజెస్టర్‌తో వ్యవసాయ అత్యంత సులభం 5. • Coconut with multiple exotic crops| Chenna... కొబ్బరితో మైక్రో క్లైమేట్ ద్వారా అధిక దిగుబడి 6. • Gandhiji Sahaja Besaya Ashrama|School of N... ప్రకృతి సేద్య శిక్షణకి దిక్సూచి గాంధీ ఆశ్రమం 7. • వెదురు ఎ ప్రామిసింగ్ ఇన్‌కమ్ టింబర్/98406 ... 7 ఎకరాల్లో వెదురు- అన్ని నేలలకి అనుకూలం 8. • Bamboo farming guidance| 97403 66368| వెదు... ప్రతి రైతు వేయాల్సిన పంట వెదురు 9. • AP Chandrasekhar Man made forest| Best Nat... మనిషి సృష్టించిన అడవి- ప్రకృతి సేద్యం తోట 10. • గంధపు నూనెకు పెద్ద డిమాండ్ | తోటల పెంపకం న... శ్రీగంధం సాగు పూర్తి సమాచారం 11. • Coconut can grow anywhere| Dr Chowdappa| క... రైతులు కొబ్బరి ఎందుకు వేయాలి? ఏది వేయాలి 12. • How to dig a farm pond|Ideal size of a tan... బోరు ఉత్తమమా? పంట కుంట ఉత్తమమా? 13. • Best Nursery for All Horticulture crops| 9... ఉద్యాన పంటలకి ఉత్తమ నర్సరీ14. • Best safe and drinkable water|ఏ నీరు తాగాల... మంచి నీరు ఏది తాగాలి? ఏ ఫిల్టర్ వాడాలి? 15. • Profitable farming by multiple inter crops... వక్కలో రకరకాల అంతర పంటలు 16. • How to find borewell point|బోరు పాయింట్ చూ... బోరు ఎక్కడ వేయాలి? ఏ పద్ధతి ఉత్తమం?17. • Borewell recharge|బోరు రీఛార్జ్ ఉత్తమ విధ... ప్రతి బోరు రీఛార్జ్ చేయాల? 18. • Borewell Recharge| Reviving defunct borewe... బోరు రీఛార్జ్ ఉత్తమ విధానం? 19. • Multiple inter crops in Coconut|Areca Nut,... కొబ్బరిలో వక్క, మిరియం, అగర్‌ఉడ్ సుందర రామన్ 10 రకాల ద్రావణాలు ఎలా వాడాలి? ఏయే పంటలకి ఎప్పుడు ఎంతెంత మోతాదు ఇవ్వాలి? సమగ్ర పోషణ, సస్య రక్షణ... సమ్మిళితం ఈ 10 రకాల ద్రావణాలు 1. అన్ని రకాల పంటలకి జీవ రక్షణ- ఎంఈఎం మిశ్రమం • SR Sundara Raman Natural Farming Cultures ... 2. నేలలో సూక్ష్మజీవులు పెంచే ఆర్కే బాక్టీరియా • Archae Bacteria Preparation Sundara Raman ... 3. ప్రధాన పోషకాలు అందించే అముదం ద్రావణం • SR Sundaraman Natural Solutions |Amudam So... 4. సూక్ష్మపోషకాలు అందించే పంచగవ్య ద్రావణం • Pancagavya Preparation|Sundara Raman Solut... 5. వివిధ పంటల్లో పూత, కాత పెంచే మజ్జిగ ద్రావణం • Butter Milk Solution Sundara Raman Solutio... 6. చీడపీడల నుంచి రక్షణ కల్పించే పులియపెట్టిన ఆకుల ద్రావణం • Fermented Leaf Extract Solution| Sundara R... 7. పంటల గ్రోత్‌ని పెంచే ఈఎం ద్రావణం • Effective Microorganisms EM Preparation Su... 8. రోగాలు, వేరుకుళ్ల నియంత్రించే ఆవుమూత్ర ద్రావణం • Treated Cow Urine TCU| Sundara Raman Solut... 9. ఆకులు, పూలతో సూక్ష్మపోషక లోపాలని నివారించే బీఎంసీ చెట్ల ఆకుల ద్రావణం • BMC Fermented Leaf Extract Solution | Sund... 10. పంటల గ్రోత్, సూక్ష్మపోషకాలకోసం చేపలు, కోడిగుడ్డు ద్రావణాలు • Fish and Egg Extract Solutions | Sundara R... 11. 10 ద్రావణాలు, ఎంఈఎం వాడే విధానం తెలిపే వీడియో • Sundara Raman Ten Solutions Usage |సుందర ర...