У нас вы можете посмотреть бесплатно Sri Bhagavatha Kathamrutham | శ్రీ భాగవత కథామృతం | Episode 29 | Sri Simhachala Sastry garu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Watch Sri Bhagavatha Kathaamrutham by Simhachala sastry garu | శ్రీ భాగవత కథామృతం శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారిచే భాగవత కథామృతం (ప్రతి శని, ఆదివారాలలో సాయంత్రం 7గంటల నుండి 7-45 వరకు) జూమ్ నెట్వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. zoom network లో 16-04-2022 రాత్రి 7గంటలకు ప్రసారమైన భాగవత కథామృతం 29వ ఎపిసోడ్ ఈ వీడియో లో చూడవచ్చు. ఈ ఎపిసోడ్ ఆద్యంతం, తన గాన మాధుర్యం తో, పాటలతో కృష్ణావతారం విశేషాలను శ్రీ శాస్త్రి గారు వివరించి, అందరిని అలరించారు. మీరు కూడా ఈ భాగవత కథామృతాన్ని గ్రోలండి. శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు గత 36 సంవత్సరాలుగా తన హరికధామృతంతో అఖిల భక్త జనావళిని రంజింప చేస్తున్నారు. హరికథా పితామహుడైన శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రధమ శిష్యుడు, కళా ప్రపూర్ణ శ్రీ కరూర్ కృష్ణదాస భాగవతులు గారిచే హరికథ లోనికి ప్రవేశించారు శ్రీ సింహాచల శాస్త్రి గారు. ప్రసార భారతి లో A గ్రేడ్ ఆర్టిస్టుగా 30 సంవత్సరములు సేవలందించి, తరువాత, శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో, టీటీడీ వారిచే నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజీ అఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ నందు హరికథా విభాగానికి అధిపతి గా ఉండి ఇటీవలనే పదవీ విరమణ చేశారు Hithokthi.com మరియు NRI ఆధ్యాత్మిక మిత్రులు కలిసి ఏర్పాటు చేసుకున్న హరికథామృతం గ్రూప్ సభ్యుల కోసం శ్రీ సింహాచల శాస్త్రి గారు భాగవత కథామృతాన్ని అందించడానికి అంగీకరించినారు. ప్రతి శనివారం, మరియు ఆదివారం సాయంత్రం 7 నుండి 7 -45 వరకు శ్రీ శాస్త్రి గారు భాగవత విశేషాలను మనకు అందిస్తారు. For more devotional content visit www.hithokthi.com