У нас вы можете посмотреть бесплатно 10 రకాల కూరగాయలు - 10 రకాల ఆకుకూరలు - 10 రకాల పండ్లు | Multicrops Farming | Sambi Reddy или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Raitunestham #Multicropsfarming గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన సేంద్రియ రైతు సాంబిరెడ్డి... 11 ఏళ్లుగా 17 ఎకరాల్లో రసాయన రహిత వ్యవసాయం చేస్తున్నారు. 10 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలు, 10 రకాల పండ్లు.. మొత్తంగా 30 రకాల పంటలు పండిస్తున్నారు. ఓ కుటుంబానికి అవసరమయ్యే ఆహారం మొత్తం తమ వ్యవసాయ క్షేత్రం నుంచే పంపాలనే సంకల్పంతో... సేద్యాన్ని ఇలా డిజైన్ చేశామని సాంబిరెడ్డి వివరించారు. ఆదాయం కూడా సంతృప్తికర స్థాయిలో అందుతోందని చెప్పారు. --------------------------------------------------- ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/... ☛ Follow us on - / rytunestham. . ☛ Follow us on - / rytunestham. . -------------------------------------------------- Music Attributes: The background musics are has downloaded from www.bensound.com