У нас вы можете посмотреть бесплатно Aashraya durgama - ఆశ్రయదుర్గమా ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| 1. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2) అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| 2. నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2) అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| 3. పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2) అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| 4. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2) స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2) ||ఆశ్రయ||