У нас вы можете посмотреть бесплатно Digital Marketing Right Choice? Opportunities & How to Learn? |డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
డిజిటల్ మార్కెటింగ్ నిజంగా మీకు సరైన కెరీర్ ఎంపికేనా? అవకాశాలు మరియు ఎలా నేర్చుకోవాలి? ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ గురించి ఉన్న అన్ని సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చాలా మంది students, freshers మరియు working professionals కి ఒకే ప్రశ్న ఉంటుంది — “Digital Marketing నేర్చుకోవాలా? ఇందులో future ఉందా? జాబ్స్ వస్తాయా?” ఈ వీడియోలో అదే ప్రశ్నలకు real-time data, credible reports మరియు practical examples తో వివరించాను. 📌 ఈ వీడియోలో మీరు ఏమి నేర్చుకుంటారు? ఈ వీడియోలో మూడు ముఖ్యమైన అంశాలను కవర్ చేశాను. మొదటిది – Digital Marketing లేదా Marketing నిజంగా సరైన కెరీర్ ఎంపికేనా? రెండవది – Digital Marketing లో ఉన్న Career Opportunities ఏమిటి? మూడవది – Digital Marketing ఎలా నేర్చుకోవాలి? 1) Digital Marketing లేదా Marketing నిజంగా మంచి Career Choice ఏనా? ఈ భాగంలో నేను సంస్థల్లో Marketing Department ఎందుకు అత్యంత ముఖ్యమైన విభాగమో వివరించాను. కంపెనీలు తమ business growth, revenue generation మరియు brand visibility కోసం marketing కి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయో explain చేశాను. అలాగే, organizations ఎందుకు marketing department కి higher budget allocate చేస్తున్నాయో తెలియజేయడానికి realtime stats మరియు budget allocation figures చూపించి, marketing యొక్క actual importance ని practical గా వివరించాను. Sources: ఈ భాగంలో ఉపయోగించిన realtime stats మరియు budget allocation వివరాల కోసం నేను తీసుకున్న credible sources ఇవి: Gartner – 2025 CMO Spend Survey: Marketing Budgets Flatlined at 7.7% of Overall Company Revenue https://www.gartner.com/en/newsroom/p... Single Grain – 2025 Marketing Budget Insights from 11,000+ CMOs https://www.singlegrain.com/digital-m... 2) Digital Marketing లో Career Opportunities ఏమేమి ఉన్నాయి? ఈ భాగంలో డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల పెరుగుదల గురించి వివరించాను. ముఖ్యంగా 2023 నుంచి 2024 వరకు digital marketing job postings లో వచ్చిన hike ను explain చేశాను. దీనిని స్పష్టంగా అర్థం చేసుకునేందుకు LinkedIn report లోని job posting trends మరియు statistics ను ఉపయోగించి వివరించాను. అదనంగా, LinkedIn కాకుండా ఇతర credible sources ఆధారంగా కూడా industry demand, emerging roles, మరియు future growth గురించి explain చేసి, digital marketing career లో ఉన్న విస్తృత అవకాశాలపై పూర్తి అవగాహన ఇచ్చాను. Sources: ఈ సెక్షన్‌లో ఉపయోగించిన LinkedIn report source: / 2024-fall-marketing-jobs-outlook.pdf 3) Digital Marketing ఎలా నేర్చుకోవాలి? ఈ భాగంలో డిజిటల్ మార్కెటింగ్ లేదా మార్కెటింగ్‌ను సరైన విధంగా ఎలా నేర్చుకోవాలో నేను స్పష్టంగా వివరించాను. Beginner గా మొదలుకొని practical skills develop చేసుకునే వరకు ఏ approach follow అవ్వాలో explain చేశాను. అదేవిధంగా, ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా కూడా ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చని చూపించాను. ఈ channel లో మేము Telugu లో free digital marketing course playlist అందిస్తున్నాము, ఇందులో structured వీడియోల ద్వారా basics నుండి advanced topics వరకు step-by-step గా నేర్చుకోవచ్చు.