У нас вы можете посмотреть бесплатно Telangana movement 8 సూత్రాల పథకం- 5 సూత్రాల ఫార్ములా | TSPSC | UPTTAKE JOBS или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Telangana movement 8 సూత్రాల పథకం- 5 సూత్రాల ఫార్ములా | TSPSC | UPTTAKE JOBS మేమందించే కోర్సుల ఎంక్వయిరీ/కొనుగోలుకై ఈ చిన్న Google Form ని నింపండి: https://forms.gle/D1pYackA3s1aBcef9 Enquire on WhatsApp: http://bit.ly/3DQtrhQ To Install App click here : https://tinyurl.com/2p8p6hcs Telegram link: https://t.me/Upttakejobspdf #upttakejobs #tspsc #group1 #group2 #telanganamovement భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953 డిసెంబరులో, రాష్ట్రాల పునర్విభజన కమిషనును నియమించడం జరిగింది.[1] ప్రజాభిప్రాయం ప్రకారం ఈ కమిషన్ హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రం లోనూ, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను మైసూరు రాష్ట్రం లో కలిపివేయాలని సిఫారసు చేసింది. ఈ కమిషన్ నివేదిక (SRC) లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం వలన కలిగే లాభనష్టాలను చర్చించి విలీనానికి మద్దతు ఆంధ్రభాగంలో ఎక్కువగా వున్నప్పటికి, తెలంగాణా భాగంలో స్పష్టంగా లేకపోవటంతో తెలంగాణా భాగాన్ని హైద్రాబాదు రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత హైదరాబాద్ రాష్ట్రం ప్రజాభిప్రాయం ప్రకారం విధానసభలో విలీనం తీర్మానానికి మూడింట రెండువంతుల ఆధిక్యత వస్తే విలీనం జరపాలని సూచించారు. అయినప్పటికీ, జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ భద్రతలను అందించడం తర్వాత 1956, నవంబరు 1 న ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర pdf free download telangana movement pdf telugu telangana udyamam in telugu తెలంగాణ తొలిదశ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 1969 తెలంగాణ ఉద్యమం pdf free download telangana movement pdf telugu,1969 telangana movement in telugu