У нас вы можете посмотреть бесплатно Padedha Sthuthi Gaanamu Lyrics Song || పాడేద స్తుతి గానము || Hosanna 2022 album || или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#teluguchristianworshipsongs పల్లవి 00:54 పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము || 2 || నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 || || పాడేద || చరణం-1 02:57 1. ఇల నాకెవ్వరు లేరనుకొనగా - నా దరి చేరితివే నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 || నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 || నీ అనుబంధము నాకానందమే ||2|| || పాడేద || చరణం-2 05:41 2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను - నీ రుధిదారాలే నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 || నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 || నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద || చరణం-3 07:57 3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే నా కార్యములు సఫలముచేసి - ఆత్మతో నడిపితివి || 2 || యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 || నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద || @HOSANNAMINISTRIESRJY @RameshHosannaMinistries *COPYRIGHTS DISCLAIMER* Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use. Chapters: 00:54 పల్లవి 02:57 చరణం-1 05:41 చరణం-2 07:57 చరణం-3