У нас вы можете посмотреть бесплатно డేంజరస్ గేమ్ Part 1 బాబాజీ | Dangerous Game Novel | SMBAB или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
డేంజరస్ గేమ్ నవల - బాబాజీ | 'Dangerous Game' Shadow Spy Adventure Series Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 1 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep.. Join this channel to get access to perks: / @shadowmb All Parts: Chathurnethrudu Podcast: • చతుర్నేత్రుడు జానపద నవల Chaturnetrudu Folk... OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- https://www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive SOCIAL MEDIA: ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82... ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- / shadowmadhubabupodcast ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu ►SUBSCRIBE ON INSTAGRAM :- / smbaudiobooks షాడో గురించి తెలియని తెలుగు పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్టైల్ లో తెగింపులో ఓ జేమ్స్ బాండ్ కి ఏమాత్రం తీసిపోడు, తెలుగు స్టార్ డిటెక్టివ్ రచయిత మధుబాబు సృష్టించిన మన షాడో. అటువంటి షాడో సాహసాలను ఆడియో ద్వారా పరిచయం చేస్తున్నందుకు 'షాడో మధుబాబు ఆడియో బుక్స్ చానెల్' సంతోషిస్తున్నది. వినండి నవలలను ఆడియో రూపంలో. It is not hyperbole to say that there is no Telugu reader who doesn't know about Shadow. Star detective novel writer Madhu Babu's Shadow can match the iconic James Bond in skills and adventures. 'Shadow Madhu Babu Audio Books' is pleased to present the adventures of Shadow and other Telugu novels for the first time in audio. Listen and Enjoy. మధుబాబు రచన "డేంజరస్ గేమ్" పుస్తకం ఆడియో బుక్ సిరీస్ ఇది.. బర్మాలో గొప్ప సాధువుగా పూజలందుకుంటున్న బాబా హరిదేవ్ అనే సాధువుని కలవడానికి వెళతాడు బైజీన్ కాకా అనే బీహార్ కి చెందిన జమీందారీ వంశీకుల సేవకుడు. ఆ రాజవంశానికి చెందిన కైలాశ్ నారాయణ్ అనే మాజీ జమీందారు కూతురు రూప, తల్లిదండ్రులనూ, అయినవాళ్ళనూ వదిలి వచ్చి, బాబాజీ ఆశ్రమంలో ఉంటోంది. ఆమెను తిరిగి ఇంటికి పంపమని అడగడానికి బైజీన్ కాకా బర్మా చేరతాడు. ఆ అమ్మాయి రాననడంతో, బాబాజీ ఇచ్చే పాదతీర్థంలో మత్తు పదార్ధాలు కలపబడుతున్నాయని నిరూపిస్తాడు బైజీన్ కాకా. ఇంతలో ఆశ్రమంలోని దుండగులు అతన్ని హత్యచేసి, రూపని మరో ప్రాంతానికి తరలిస్తారు. అదే సమయంలో బర్మాలో భారీ భూకంపం వస్తుంది. షాడోకి అత్యంత సన్నిహితుడూ, గురుసమానుడూ అయిన ఠాకూర్ రాంచంద్ మేనల్లుడు, ఆ భూకంపంలో చిక్కుకుపోయి, గాయపడతాడు. అతన్ని రక్షించి, భారతదేశానికి తీసుకురావడానికి షాడో కులకర్ణిగారి అనుమతి లేకుండా, బర్మా బయలుదేరతాడు. మాండలీ నగరంలోనూ, చుట్టు ప్రక్కల ప్రాంతాలలోని ఆరోగ్యవంతమైన యువకులు, ఉన్నట్లుండి మాయమైపోతూంటారు? వారి వెనుక ఎవరున్నారో తెలియదు. నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో, షాడోకి మాండలీ నగర పోలీసులనుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోకుండా తన పాత శత్రువు షింగ్‌టాయ్ యోధులతో తలపడాల్సి వస్తుంది. అదే సమయంలో, భారత ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక అస్సైన్‌మెంట్ పై షాడోని బర్మా పంపాలనుకుంటుంది. ఏమిటా ఎసైన్‌మెంట్? షాడో అయిపు తెలియక స్వయంగా కులకర్ణిగారు బర్మా బయల్దేరుతారు. ఆయనకెదురైన ప్రమాదాలు ఏంటి? షాడో, కులకర్ణి ఎలా కలుసుకున్నారు? రూపని షాడో ఎలా రక్షించాడు? దేశానికి సంభవించబోయే ప్రమాదాన్ని షాడో ఎలా తప్పించాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు, మధుబాబు రచించిన “డేంజరస్ గేమ్“ నవలలో దొరుకుతాయి. 'డేంజరస్ గేమ్’ మీకిప్పుడు ఒక మౌజ్ క్లిక్ దూరంలో! విని / చూసి ఆనందించండి!! #డేంజరస్_గేమ్ #షాడోమధుబాబు #DangerousGame #ShadowMadhuBabu #ShadowAdventure #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcast #TeluguDetectiveNovels #SecretAgentShadow #DangerousGamebook #DangerousGamebyMadhubabu #DetectiveNovelbyMadhubabu #VoiceofSudha #madhubabunovels #WriterMadhubabuBooks #telugukathalu #telugunovels