У нас вы можете посмотреть бесплатно Sleep Disorders & Complications of Poor Sleep Explained in Telugu |Dr Nalini Nagalla |Podcast EP 09 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఈ పోడ్కాస్ట్‌లో Dr Nalini Nagalla, HOD & Sr Consultant – Pulmonary and Sleep Disorders, Arete Hospitals, Gachibowli, Hyderabad వారు ఈ వీడియోలో నిద్ర ప్రాముఖ్యత, స్లీప్ డిజార్డర్స్, మరియు నిద్రలేమి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలియజేస్తున్నారు. Sleep Disorders & Complications of Poor Sleep Explained చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు, కానీ నిద్ర లేకపోతే జీవితం పూర్తిగా ప్రభావితమవుతుంది. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం, బంధాలు, వృత్తి జీవితం కూడా దెబ్బతింటాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయాలు ➣ నిద్ర ఎందుకు ముఖ్యం?: నిద్ర మన మెదడును ఎలా శుభ్రపరుస్తుంది? జ్ఞాపకశక్తి, అందం, రోగనిరోధక శక్తి, భావోద్వేగ స్థిరత్వంపై నిద్ర ప్రభావం. ➣ ఎన్ని గంటలు నిద్రపోవాలి?: వయసుల వారీగా నిద్ర అవసరాలు, ఎక్కువ లేదా తక్కువ నిద్ర వల్ల వచ్చే సమస్యలు. ➣ ఊపిరితో నిద్రకు సంబంధం: ఊపిరితిత్తుల సమస్యలు నిద్రలో ఎలా మొదలవుతాయి? స్లీప్ ఆప్నియా, గురక వంటి సమస్యలు. ➣ స్లీప్ ఆప్నియా లక్షణాలు: పగటిపూట నిద్రమత్తు, డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర, రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన, అలసట, చిరాకు. ➣ నిద్రకు అంతరాయం కలిగించే అంశాలు: లేట్ నైట్ షిఫ్ట్‌లు, ఇర్రెగ్యులర్ ఆహారపు అలవాట్లు,సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల జీవనశైలిపై పడే ప్రభావాలు. ➣ సమస్యల పరిష్కారాలు: CPAP, డెంటల్ అప్లయన్సెస్, జీవనశైలి మార్పులు, ఓరల్ జిమ్(గొంతు, నాలిక కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు). ➣ పిల్లల్లో నిద్ర సమస్యలు: పిల్లలు నోరు తెరిచి పడుకోవడం, గురక. నిద్రలేమి వల్ల కొలెస్ట్రాల్, డయాబెటిస్, బీపీ, ఫ్యాటీ లివర్, అల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని డాక్టర్ నళిని గారు హెచ్చరిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఈ వీడియోను పూర్తిగా చూడండి మరియు నిద్రపై అవగాహన పెంచుకోండి. Time Codes: 0:00:00 - Introduction: Lack Of Sleep, Problems With Falling Asleep While Driving 0:03:18 - Some People Say 4 Hours Of Sleep Is Enough 0:10:32 - Connection Between Sleep And Breathing, Explanation About Sleep Apnea 0:13:02 - What Is A Sleep Study? - Treatment Options 0:20:26 - Sleep Problems In Children And Impact Of Adenoids/Tonsils 0:23:04 - Circadian Rhythm Disruption And Health Risks Due To Night Shifts 0:25:03 - Impact On Health When Sleep And Meal Timing Goes Off Track 0:26:59 - Midnight Eating, Unhealthy Food Damages Digestion 0:30:46 - Snoring, Light Sensitivity Causes "Sleep Divorce" 0:31:50 - Need To Maintain Sleep Hygiene And Consult Specialists For Sleep Problems 0:32:41 - Stress And Technology Usage Are Main Causes Of Insomnia 0:35:07 - Unable To Sleep Even When Seeing The Bed: Hyper Arousal & Reflex Effect 0:39:37 - Turn Off Phone Before Sleep, Peaceful Activities Like Reading Books 0:42:46 - Delayed Sleep In Teenagers: Delayed Sleep Phase Due To Hormones 0:48:26 - Treatment Through CBT-I Instead Of Depending On Sleep Medications 0:51:00 - Do Our Food Habits Affect Our Sleep? 0:54:00 - Sleep Study Through Home Test & Hospital Polysomnography About Arete Hospitals: Arete believes that a good environment helps in healing and good facilities help experts achieve beyond their expertise. To Know More: https://www.aretehospitals.com/ About Doctor: Dr Nalini Nagalla is a highly experienced Pulmonologist with international certifications as a sleep disorders specialist. She is known for her compassionate, patient-centred approach and a strong belief in personalised care and physician-patient interaction and her interests and expertise cover a broad spectrum of Pulmonary and sleep disorders. She has successfully handled complex, critical, and challenging cases with commendable outcomes. Book an Appointment with Dr Nalini Nagalla - pulmonologist : https://www.aretehospitals.com/book-d... Explore Dr Nalini Nagalla - Pulmonology, playlist for more informative videos: • Dr Nalini Nagalla - Pulmonologist Connect with our other platforms for regular updates: 1. Facebook: / aretehospitals 2. Instagram: / aretehospitals 3. LinkedIn: / arete-hospitals 4. Twitter: / aretehospitals Please Subscribe to Our Channel: / @aretehospitals Like and comment on the video. Share with your friends and family. Subscribe to our channel to get regular updates on your health, Thank you. #aretehospitals #healthcare #mindfulbeyondmedicine