У нас вы можете посмотреть бесплатно Sree Ram Sagar Project | Completes 60 Years | How SRSP Turns A Boon for Telangana ? || Idi Sangathi или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు! ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించే పెద్ద దిక్కు. గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుగానూ గుర్తింపు. ఇంతటి కీర్తి కలిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60ఏళ్లు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న అప్పటి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా..1978లో నాటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారు. 60ఏళ్ల ప్రస్థానంలో SRSP ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. ఇందులో ఎగువన ఉన్న మహరాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మించడం ఒకటైతే..వర్షాలు రాకపోవడం మరోకారణం. ఒకానొక దశలో నీళ్లు లేక ప్రాజెక్టు ఎడారిగా మారే దుస్థితీ ఏర్పడింది. పరిష్కారంగా పునరుజ్జీవ పథకం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్లప్పుడూ నీటితో కళకళలాడే అవకాశం ఉంది. 60ఏళ్లలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ప్రాజెక్టు తాగు, సాగునీరు అందిస్తూ వరప్రదానియినిగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్ 60ఏళ్ల ప్రస్థానాన్ని తెలిపే ప్రత్యేక కథనం ఇది... #IdiSangathi ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : / etvandhrapradesh ☛ Follow us : / etvandhraprades ☛ Follow us : / etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------