У нас вы можете посмотреть бесплатно అత్తిపత్తి||Touch Me Not Plant Benefits In Telugu||Prakruthi Vaidhyam или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అందుబాటులో-అత్తిపత్తి||Touch Me Not Plant Benefits In Telugu||Prakruthi Vaidhyam #healthbenefits #kidneydisease #mulashanka #gonorrhea #madhumeham #diabetes #sugarvyadhulu #pundlasamasalu #krullinavranalasamasyalu #heart #ladiesbahestisamasyalu #spermcount #bagandramu #kitakavishalaku #kamerlaku అత్తిపత్తి శాస్త్రీయనామము : మెమోసపూడిక కుటుంబం: పాటేసి, ఆంగ్లం: టచ్్మనాట్ ముట్టుకుంటే ముడుచుకొనే (మోమోసా పూడిక)ను సిగ్గాకు అని, లజ్జాకు అని కూడ అంటారు. లాటిన్ భాషలో పూడిక అంటే సిగ్గు అని అర్థం. ఈ మొక్కకు దక్షణ అమెరికా పుట్టినిల్లు ఆ తరువాత మద్యా అమెరికా, ఇండోనేషియా, మలేసియా, ఫిలిపీన్స్, ఇండియా వంటి దేశాలకు విస్తరించింది. ఈ మొక్క సమశీతోష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది. ఇది అన్ని రకాలైన నేలలో పెరుగుతుంది. ఇది భూమిపైన ప్రాకుతూ తీగలాగా ఒక మీటరు వరకు పారుతుంది. ఇందులో రెండు రకాలు, ముళ్లు కలవి, ముళ్లు లేనివి. ఇది ద్వీపిచ్చాకార సంయుక్త పత్రాలు కల్గివుంటాయి. అత్తిపత్తి ఆకులు తుమ్మ ఆకులను పోలి యుంటాయి. దీని కొమ్మల్లో చివర రెండు రకాలుగా చీలి కెంపు రంగు పుష్పాలు కలిగి యుంటాయి. దీని కాయలు తప్పెడగా నొక్కులు కలిగి ఉంటాయి. ఆకులు కొమ్మకలిసే ప్రదేశములో ఒక బుడిపెలాంటి పత్ర పీఠము ఉంటుంది. అందులో నీటిని నిల్వ చేసుకుంటుంది. ఈ అత్తిపత్తి తనకు తానుగా రక్షణ వ్యవస్థను కలిగి ఉండి దీనిపైన గాలి వీచిన నీరు చల్లిన, లేదా ఏదైన ధ్వని విని, పశువులు తాకిన, మనుషులు తాకిన తనకు తాను ముడుసుకోని పోతుంది. తిప్పుడు ఆకుల్లో నీరు పత్ర పీఠంలోకి చేరి నిల్వ ఉంటుంది. ఆ తరువాత ఆర గంట నుండి గంట వరకు ఏ స్పర్శ లేదని గమనించి ఆకుల్లో నీరును పంపి విచ్చుకుంటుంది. ఇందులో మరికొన్ని మొక్కలు రాత్రుల్లో ముడుసుకుంటాయి. సూర్యరశ్మి తగలగానే మళ్లీ విచుకుంటాయి. దీని ఆకుల్లో చిన్న చిన్న గదులు ఉ ఉంటాయి. అవి తెరుచుకోవటం, ముసుకోవటం వల్ల నియంత్రించబడుతుంది. అత్తిపత్తి తీగలకు కంఠకాలు (ముళ్లు) ఉంటాయి. కొన్నింటికి ముళ్లు ఉండవు దీని కాయలు సన్నగా. ఉంటాయి. వీటి విత్తనాలు రెండు నుంచి ఐదు వరకు సమూహాలుగా విడిపోతాయి. విత్తనాలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఈ మొక్కలో మోమోసిన్ (ఆల్కలైడ్) అనే రసాయనం ఉంటుంది. అత్తిపత్తిలోని ఆకుల్లో పేర్లు పూలు, విత్తనాలు, ఔషధంగా వాడవచ్చు, దీని చూర్ణాలను తేనెతో గాని పటిక బెల్లంతో గాని, ఆవు పాలతో గాని, గోరువెచ్చని నీటితో గాని వాడుకోవచ్చు. ఉపయోగాలు : 1) రోజుకు 5 గ్రాముల చూర్ణమును పాలతో కలిపి సేవించిన రక్త శుద్ధి జరుగుతుంది. 2) రోజుకు 5 గ్రాముల చూర్ణమును పాలు/తేనెతో కలిపి రోజుకు రెండు పూటల తీసుకున్న ముక్కు నుంచి రక్తం కారటం అగుతుంది.. 3) స్త్రీలు బహిస్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి గాని, అధిక రక్త స్రావం కాని జరిగినప్పుడు, రోజు 5 గ్రాముల వరకు ఆవు పాలతో కలిపి సేవించిన బహిస్టు సమస్యలు తగ్గును. 4) రోజుకు 5 గ్రాముల అత్తిపత్తి చూర్ణమును రెండు పూటల పటిక చూర్ణముతో నీళ్లతో కలిపి తీసుకున్న మూత్ర సంబంధిత రోగములు తగ్గును. 5) అత్తిపత్తి చూర్ణము పూటకు 5 గ్రాముల చొప్పున రెండు పూటలు తేనెతో కలిపి సేవించిన వాత రోగములు, 6) మధుమేహ గ్రస్తులు రోజుకు 10 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం నీటితో కలిపి సేవించిన మధుమేహం నివారించబడుతుంది. 7) అత్తిపత్తి ఆకులను దంచి పేస్టుగా చేసి మాసని వ్రణాలపై పట్టు వేసిన తొందరగా మానిపోతాయి. 8) అర్షమొలలతో బాధపడుతున్న వారు దీని ఆకుల చూర్ణములో పాలు కలిపి త్రాగిన పిలకలు వూడిపోవును 9) అత్తిపత్తి ఆకుల రసంను రోజు 15 మీ.లీ. త్రాగినచో బోదకాలు వాపు పూర్తిగా తగ్గును. 10) అత్తిపత్తి ఆకుల రసం ఉదయం, సాయంత్రం 10 మీ.లీ. ఆవు పాలతో కలిపి త్రాగిన కామేర్లు తగ్గును. 11) అత్తిపత్తి చూర్ణమును రోజు 10 మీ.లీ. తేనెతో కలిపి త్రాగిన అధిక విరోచనములు తగ్గును. 12) అత్తిపత్తి చూర్ణమును రోజు 10 మీ.లీ. ఉదయం, సాయంత్రం తేనెతో త్రాగిన జ్వరములు తగ్గును. 13) అత్తిపత్తి చూర్ణమును రోజు 10 మీ.లీ. ఉదయం, సాయంత్రం తేనెతో త్రాగిన గుండెలో దడదడ తగ్గును. 14) అత్తిపత్తి చూర్ణమును రోజు 10 మీ.లీ. ఉదయం, సాయంత్రం తేనెతో త్రాగిన శ్వాస సంబంధించిన కఫ వ్యాధులు తగ్గును. 15) అత్తిపత్తి చూర్ణమును రోజు 10 మీ.లీ. ఉదయం, సాయంత్రం తేనెతో త్రాగిన సయాటిక లేదా తొంటి వాతము తగ్గును. 16) అత్తిపత్తి చూర్ణమును రోజు 10 మీ.లీ. ఉదయం, సాయంత్రం తేనెతో త్రాగిన ఆస్తమా ఉబ్బసరోగము తగ్గును. 17) అత్తిపత్తి చూర్ణమును రోజు 10 మీ.లీ. ఉదయం, సాయంత్రం తేనెతో త్రాగిన శీఘ్రస్కలనము అంగ బలహీత తగ్గును. 18) అత్తిపత్తి చూర్ణమును రోజు 10 మీ.లీ. ఉదయం, సాయంత్రం మంచి నీటితో త్రాగిన బహిష్టులు ఆగి బాధపడే స్త్రీలు వాడిన బహిష్టులు తిరిగి క్రమముగా జరుగును. (గంజి, బెల్లం, నువ్వులు, తీపి పదార్థాలు. ఎక్కువ వాడాలి. 19) అత్తిపత్తి వేర్ల చూర్ణము మేక పాలతో నూరి పురుషులు సంభోగ సమయంలో పాదాలకు రాసుకొని. 20) సంభోగం చేసినచో వీర్యం తొందరగా పడిపోదు. 20) వారి కురుపులు ఉన్న వారు అత్తిపత్తి ఆకులను మెత్తగా దంచి నారి కురుపులపై కట్టు వేసిన వారి కురుపులు తగ్గిపోవును. 21) పసుపు, ఎరుపు, తెలుపు కలిగిన సెగ రోగములు (గనేరియా) అత్తిపత్తి ఆకుల చూర్ణము మరియు మంచి గంధము పొడి సమానముగా కలిపి కలబంద గుజ్జుతో నూరి మాత్రలు కట్టి అరబెట్టి పూటకు ఒక మాత్ర చొప్పున వాడినచో సెగ రోగములు తగ్గును. 22) అత్తిపత్తి గింజలు, చింత గింజల పప్పు, నీరు గొబ్బి గింజలు సమానముగా తీసుకొని మర్రి పాలలల్లో రాత్రంత నాన బెట్టి తరువాత మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు చేసి ఎండించి నిలువ చేసుకొని 40 రోజులు రోజుకు మూడు పూటలకు ఒక్కొక్క మాత్ర చొప్పున 40 రోజులు పటిక బెల్లంతో వాడిన అమితమైన వీర్య వృద్ధి జరుగును. గమనిక: అత్తిపత్తిని వాడుచున్న సమయంలో గొంగూర, వంకాయ, చేపలు, మాంసము, కోడి మాంసము, కోడి గ్రుడ్లు నిషేదము చేయాలి. @prakruthivaidyam. Dr kalakoti kishan rao karimnagar 9177945318