У нас вы можете посмотреть бесплатно Sangeetha Naadamutho ॥ సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో ॥ Telugu Christian Song Pas.ABRAHAM Anna или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Hosannaministries #hosannaministrieschristmas #live #HosannaMinistriesOfficial #Chrsitiansongs #Christmasongs #Christmas2022 సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2) వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||