• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish | скачать в хорошем качестве

కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish | 1 год назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish |
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish | в качестве 4k

У нас вы можете посмотреть бесплатно కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish | в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish |

BSF లార్వాలతో కొర్రమీను సాగు | Snake Head Murrel Fish Culture with BSF Larvae | BSF Fish | #sagunestham #bsf #fish #fishwithbsf #bsffish #koramenu #chepalapempakam #fishfarming #bsffarming #fishfeed #bsftelugu #fishtelugu #koramenutelugu #korramenufishfarming Farmer: Murali Krishna Village: Yellayapalem Donka Mandal: Nellore District: Nellore State: Andhra Pradesh bsf tho koramenu sagu, korramenu sagu in telugu korramenu farming korramatta mattakidasa burada matta bsf in telugu bsf farming, sagu nestham, fish farming, koramenu Sagu with bsf, bsf feed, Black Soldier Fly chepala feed, bsf tho cheaply pempakam, koramenu sagu in telugu, bsf pempakam, bsf tho kolla pempakam, bsf in telugu, fish culture with bsf, bsf fish culture, bsf fish, bsf for fish feed, bsf culture, bsf cultivation, bsf indoor breeding, fish culture fish culture, fish farming in field, fish farming in png, fish culture, industrial fish and fisheries, fisheries and aquaculture, introduction to fisheries and aquaculture, bsf farming in india, bsf farming step by step, bsf feed, bsf rearing, fish culture in india, fish culture business plan, what is fish culture, composition of fish culture, fish culture in tank, short time fish farming, type of fish culture, fish culture notes, fish culture in pond, fish culture in freshwater, fish culture training video కొర్రమట్ట / కొర్రమీను కొర్రమీను దీనిని బొమ్మె లేదా మట్టగిడస లేదా కొర్రమట్ట అని కూడా అంటారు. ఈ చేప నలుపురంగులో గట్టి దేహంతో హుషారుగా వుండే చేప రకం.[1] దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ చేపరకాన్ని శాస్త్రీయంగా చెన్నాస్ట్రయేటా (Channa striata) అంటారు. తెలంగాణా రాష్ట్ర చేపగా దీనిని ఎంచుకున్నారు. ఆహార విలువలు చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. Black Soldier Fly : కోళ్ళ వ్యర్ధాల సమస్యకు చక్కని పరిష్కారం బ్లాక్ సోల్జర్ ఫ్లై! బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి. The best solution to the problem of chicken waste is the Black Soldier Fly! Black Soldier Fly : కోళ్ళ ఫారాల దగ్గర పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్య వాసన మరియు ఈగలు. ఈ సమస్యల వలన కోళ్ళ ఫారాలు గ్రామాలకు, మనుషుల సంచారానికి దూరంగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై ఎంతగానో కోళ్ల రైతులకు మేలు కలిగించేదిగా మారింది. దీనివల్ల వాసన మరియు ఈగల సమస్య నుండి బయటపడటముతో పాటు కోడి ఎరువును పోషకాల గనిగా మార్చటంలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా దాణా ఖర్చులు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి. సాధారణంగా కోళ్ళ ఎరువు వాసన వస్తుంది. కాని కోళ్ళ వ్యర్థాలలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై లార్వాను వదలితే కేవలం 45 రోజులలో మంచి ఎరువుగా మార్చి కోళ్ళ ఎరువును ఎలాంటి వాసన లేకుండా చేస్తాయి. నిరాకరణ (Disclaimer) సాగు నేస్తం ఛానల్లోని సమాచారం రైతులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతులు వ్యవసాయ అధికారులతో, అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు/రాకపోవచ్చు. ఏదేమైనా, సాగు నేస్తం ఛానల్‌లో ఏదైనా సమాచారాన్ని ప్రయోగించడం వల్ల కలిగే నష్టం లేదా అసౌకర్యానికి సాగు నేస్తం ఛానల్ బాధ్యత వహించదు. సాగు నేస్తం ఛానల్ అత్యున్నత నాణ్యత గల సేవను అందించడానికి ప్రయత్నిస్తుంది; అయినప్పటికీ, మా సేవ నిరంతరాయంగా లేదా దోష రహితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము.

Comments
  • చేపల పెంపకంలోకి.. కంరెంట్ అవసరం లేని ఆటోమేటిక్ బీడ్ ఫిల్టర్ | Automatic Bead filter | Fish Farmimg 10 месяцев назад
    చేపల పెంపకంలోకి.. కంరెంట్ అవసరం లేని ఆటోమేటిక్ బీడ్ ఫిల్టర్ | Automatic Bead filter | Fish Farmimg
    Опубликовано: 10 месяцев назад
  • ДАЛЬНЯЯ БАЗА. ЗАМОРОЗКИ. ПЕРЕПРАВЫ БОЛЬШЕ-НЕТ! ЖИВУ В ПАЛАТКЕ. ОЧЕНЬ ОПАСНЫЙ ЛЁД! 5 ДНЕЙ В ТАЙГЕ. 1 час назад
    ДАЛЬНЯЯ БАЗА. ЗАМОРОЗКИ. ПЕРЕПРАВЫ БОЛЬШЕ-НЕТ! ЖИВУ В ПАЛАТКЕ. ОЧЕНЬ ОПАСНЫЙ ЛЁД! 5 ДНЕЙ В ТАЙГЕ.
    Опубликовано: 1 час назад
  • Игорь Липсиц: Отъем денег только начинается 2 часа назад
    Игорь Липсиц: Отъем денег только начинается
    Опубликовано: 2 часа назад
  • Fish Farming in Telugu | కొరమేను చేపల సాగు విధానం | Murrel Fish Farm | Desi Murrel | Sagu Nestham 3 года назад
    Fish Farming in Telugu | కొరమేను చేపల సాగు విధానం | Murrel Fish Farm | Desi Murrel | Sagu Nestham
    Опубликовано: 3 года назад
  • Выращивание креветок. Бизнес идея. Креветочная ферма 2 года назад
    Выращивание креветок. Бизнес идея. Креветочная ферма
    Опубликовано: 2 года назад
  • Заказы круглый год! Как из старого склада сделать ПРИБЫЛЬНУЮ ферму с нуля? Обзор УЗВ из Подмосковья 2 месяца назад
    Заказы круглый год! Как из старого склада сделать ПРИБЫЛЬНУЮ ферму с нуля? Обзор УЗВ из Подмосковья
    Опубликовано: 2 месяца назад
  • Запад заговорил о победе Путина / Удар в спину Киеву 8 часов назад
    Запад заговорил о победе Путина / Удар в спину Киеву
    Опубликовано: 8 часов назад
  • Чёрное золото России | НЕИЗВЕСТНАЯ РОССИЯ 5 лет назад
    Чёрное золото России | НЕИЗВЕСТНАЯ РОССИЯ
    Опубликовано: 5 лет назад
  • కొరమేను చేపల పెంపకంలో అద్భుత ప్రతిభ.. | Korameenu Fish Farming | | Rythu Bandhu 4 года назад
    కొరమేను చేపల పెంపకంలో అద్భుత ప్రతిభ.. | Korameenu Fish Farming | | Rythu Bandhu
    Опубликовано: 4 года назад
  • ఈ వీడియోతో మీ అపోహలన్నీ మాయం | Complete Guide on Korameenu Fish Farming in Telugu | SumanTV Rythu 9 месяцев назад
    ఈ వీడియోతో మీ అపోహలన్నీ మాయం | Complete Guide on Korameenu Fish Farming in Telugu | SumanTV Rythu
    Опубликовано: 9 месяцев назад
  • చిన్న ట్యాంకుల్లో పెద్ద లాభం ! | Fish Cultivation in Tank By Couple | hmtv Agri 4 года назад
    చిన్న ట్యాంకుల్లో పెద్ద లాభం ! | Fish Cultivation in Tank By Couple | hmtv Agri
    Опубликовано: 4 года назад
  • ⚡️ Удар по истребителям? || Угроза жизни президента 8 часов назад
    ⚡️ Удар по истребителям? || Угроза жизни президента
    Опубликовано: 8 часов назад
  • కొర్రమీను పెంపకంతో 15 లక్షల ఆదాయం | koramenu fish farming in cement tanks 7 месяцев назад
    కొర్రమీను పెంపకంతో 15 లక్షల ఆదాయం | koramenu fish farming in cement tanks
    Опубликовано: 7 месяцев назад
  • కోరమీను చేపల రకాలు మరియు సీడ్ వివరాలు | Balu Korameenu Fish and Types of Seed | AgriTech Telugu 3 года назад
    కోరమీను చేపల రకాలు మరియు సీడ్ వివరాలు | Balu Korameenu Fish and Types of Seed | AgriTech Telugu
    Опубликовано: 3 года назад
  • Fish Farming in Telugu | Biofloc | బయోఫ్లాక్ పద్ధతిలో కొరమేను చేపల సాగు విధానం | Sagu Nestham | 4 года назад
    Fish Farming in Telugu | Biofloc | బయోఫ్లాక్ పద్ధతిలో కొరమేను చేపల సాగు విధానం | Sagu Nestham |
    Опубликовано: 4 года назад
  • НАЛОВИЛ ЖИВЦА С ЗАПАСОМ | ПРОВЕРКА ПЕРЕМЕТА 15.11.2025 8 часов назад
    НАЛОВИЛ ЖИВЦА С ЗАПАСОМ | ПРОВЕРКА ПЕРЕМЕТА 15.11.2025
    Опубликовано: 8 часов назад
  • Dry Bsf Rich Protien food for live stocks | బ్లాక్ సోల్జ‌ర్ ఫ్లై ఈగ‌ల పెంగ‌కం #Bsffarmingtelugu 10 месяцев назад
    Dry Bsf Rich Protien food for live stocks | బ్లాక్ సోల్జ‌ర్ ఫ్లై ఈగ‌ల పెంగ‌కం #Bsffarmingtelugu
    Опубликовано: 10 месяцев назад
  • BSF ఈగలు/పురుగులు | కోళ్లు, చేపలకు పౌష్టికాహారం | తక్కువ పెట్టుబడి | కష్టపడితే ఫలితం | దాణా ఉచితం | 2 года назад
    BSF ఈగలు/పురుగులు | కోళ్లు, చేపలకు పౌష్టికాహారం | తక్కువ పెట్టుబడి | కష్టపడితే ఫలితం | దాణా ఉచితం |
    Опубликовано: 2 года назад
  • Desi Murrel Fish Farm | Velugupalli | నాటు కొర్రమీను సాగు రైతు అనుభవాలు | Sagu Nestham | సాగు నేస్తం 2 года назад
    Desi Murrel Fish Farm | Velugupalli | నాటు కొర్రమీను సాగు రైతు అనుభవాలు | Sagu Nestham | సాగు నేస్తం
    Опубликовано: 2 года назад
  • పసుపు సాగులో ఎకరాకు కోటి ఆదాయం | Soilless Hydroponic Grow Bags Farming | AgriTech Telugu 1 год назад
    పసుపు సాగులో ఎకరాకు కోటి ఆదాయం | Soilless Hydroponic Grow Bags Farming | AgriTech Telugu
    Опубликовано: 1 год назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5