У нас вы можете посмотреть бесплатно Devudu Meeku Ellappudu Tooduganunaadu || Songs Of Zion || Song No 486(414) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
SONG NO - 486(414) "దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది" జెకర్యా Zechariah 8:23 పల్లవి: దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు ... (3) 1. ఏదేనులో ఆదాముతో నుండెన్ హానోకు తోడనేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు - తోడుగనున్నాడు 2. దైవాజ్ఞను శిరసావాహించి దివ్యముగ నా బ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తిన యపుడు - తోడుగనున్నాడు 3. యోసేపు ద్వేశించ బడినపుడు గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెఱసాలయందు సింహాసన మెక్కినయపుడు - తోడుగనున్నాడు 4. ఎర్ర సముద్రపు తీరమునందు ఫరోతరిమిన దినమందు యోర్దాను దాటిన దినమందు యెరికో కూలిన దినమందు - తోడుగనున్నాడు 5. దావీదు సింహము నెదిరించి ధైర్యాన చీల్చినయపుడు గొల్యాతును హతమార్చినయపుడు సౌలుచే తరుమబడినపుడు - తోడుగనున్నాడు 6. సింహపు బోనులో దానియేలు షద్రకు మేషా కబేద్నెగో అగ్ని గుండములో వేయబడెన్ నల్గురిగా కనబడినపుడు - తోడుగనున్నాడు 7. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు హింసించ బడినయపుడు - తోడుగనున్నాడు