У нас вы можете посмотреть бесплатно Hyderabad’s Niloufer Café owner Babu Rao Full Interview - Inspirational Success Story | MicTv News или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఇరాన్ చాయ్.. అంతేకాదు ఇప్పుడు నీలోఫర్ చాయ్ కూడా! రంగు, రుచి, నాణ్యత అని అప్పట్లో ఓ టీ యాడ్ వచ్చేంది. ఆ సంగతేమోగాని నీలోఫర్ టీ మాత్రం ఆ మూడింటి కలయిక అనడంలో సందేహం లేందంటుంటారు కస్టమర్లు. 10 పైసల చాయ్ అమ్మిన రోజులకు నుంచి రూ. 1000కి చాయ్ అమ్మే దశకు చేరుకున్న నీలోఫర్ కెఫే విజయం ఏమిటి? కస్టమర్లు ఎందుకంతగా ఆ చాయ్ ని ఆస్వాదిస్తున్నారు. ఆ కెఫేలకు వెళ్లడమే కాకుండా, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పంచుకుంటున్నారు? అసలు నీలోఫర్ బాస్ బాబూరావు సక్సెస్ మంత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మైక్ టీవీ ఆయనతో చేసిన స్పెషల్ ఇంటర్యూ.. నాలుగు దశాబ్దాల కిందట చేతిలో ఒక్కపైసా లేకుండా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చిన బాబూరావు ఈ రోజు కోట్ల వ్యాపారానికి అధిపతి కావడం, వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ల పిల్లలను చదివించడం.. మొదలైన వివరాలన్నీ పంచుకున్నారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు ఆసక్తికరం. మరెందుకు ఆలస్యం, వెంటనే చూడండి. Babu Rao Niloufer Cafe owner Interview || MicTv News Babu Rao, once a waiter at Hyderabad’s famous Niloufer Café, is now its proud owner From a small café in 1978, Babu Rao and Niloufer Café have come a long way. Today, there are three outlets of Niloufer Café — each catering to a different customer base. #BabuRao #NilouferCafé #Hyderabad Subscribe to MicTv for more videos: http://bit.ly/2Ha0exW ► Like us on Facebook: / mictvin ► Visit Our Website: https://MicTv.in ► Follow us on Twitter: / mictvin ► Follow us on Instagram: / mictvin ► Circle us on G+: https://plus.google.com/+MicTvin ► Pin us on Pinterest: / mictvin ► Watch us on: https://vimeo.com/MicTvin ► Watch us on: https://dailymotion.com/MicTv-in #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions. Located at #Hyderabad