У нас вы можете посмотреть бесплатно Hi9 | బేరియాట్రిక్ సర్జరీ తరువాత వ్యాయామం చేయాలా ?| Dr.Lakshmi kona |Laparoscopic&Bariatric Surgery или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వ్యాయామం ఎందుకు చేయాలి, అసలు అది అవసరమా అని చాలా మంది అడుగుతుంటారు. వ్యాయామం వల్ల బరువు తగ్గడమే కాదు కండ్రం టోన్ కూడా మెయింటైన్ అవుతుంది, మన గుండె, ఊపిరితిత్తులు, పనితీరు అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తన కండ్రం టోన్ బాగుండాలి గుండె ఇంకా ఊపిరితిత్తులు బాగా పని చేయాలి, కాబట్టి ఇవన్నీ బాగా పని చేస్తే మనకి ఆరోగ్యకరమైన అనుభూతి వస్తుంది, లేకపోతె బరువు తగ్గిన తర్వాత ఒక జబ్బు వచ్చిన అనుభూతి ఉంటుంది.. అంశం : బేరియాట్రిక్ సర్జరీ తరువాత వ్యాయామం చేయాలా ? వైద్య నిపుణులు : డా.లక్ష్మి కోన | లాపరోస్కోపిక్ & బేరియాట్రిక్ సర్జరీ | Dr.Lakshmi kona |Laparoscopic&Bariatric Surgery ...GET MORE INFORMATION ABOUT YOUR HEALTH NEEDS BY SUBSCRIBING OUR CHANNEL... #healthvideos #healthcarevideo #wellnessvideos #healthtips About channel: Our videos helps you having relevant information about health care in your own language. Please visit @Hi9Webtv for more videos by more doctors. Subscribe to: / hi9videos Hit a like: / hi9webtv Check out: https://www.hi9.in/ Thank you for watching video...|