У нас вы можете посмотреть бесплатно Full Song / ప్రాణం పెట్టిన ప్రభువా / Latest Telugu Christian Worship Song/ VKR Songs @VKRGOSPELMEDIA или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92 Lyrics: మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా వందనం నీ ప్రేమకై మా జీవితం అంకితం.. శ్రమలు సంభవించినా చెదరని విశ్వాసం సర్వము కోల్పోయినా సడలని విశ్వాసం (2) తరమబడుచున్ననూ విడువని విశ్వాసం చంపబడుచున్ననూ చెరగని విశ్వాసం మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా వందనం.. నీ ప్రేమకై మా జీవితం అంకితం.. దేవా వందనం.. మా ప్రభువా వందనం. యేసూ వందనం.. మా రక్షకా వందనం.. క్రీస్తూ వందనం.. మా రాజా వందనం.. నీ ప్రేమకై మా జీవితం అంకితం.. ( శ్రమలు ) 1) కరువు ఖడ్గమైనను హింస బాధ అయినను నీ ప్రేమ నుండి మమ్మును వేరు చేయలేవు (2) ఉపద్రవం వస్త్ర హీనత ఎడబాపలేవు ఆయుధం లోక శాశనం భయపెట్టలేవు వధకు సిద్ధమైన గొఱ్ఱెల వంటి స్వభావులం దినమెల్ల వధింపబడినను విడువం మా విశ్వాసం (2) (దేవా వందనం) 2) నిను నమ్మిన భక్తులందరూ శ్రమల వలన పరీక్ష నొందగా నీ కొరకు నిలిచారు విశ్వాస వీరులుగా. (2) అగ్ని జ్వాల నుండి వారు రక్షింపబడ్డారు సింహముల నోట నుండి తప్పించబడ్డారు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా... నీ వైపు చూస్తూనే రక్షణను కొనసాగించెదం (2) (దేవా వందనం) 3) లోకమంతా ఏకమై ఆశలు కలిగించినను మమ్మును రక్షించిన నీ ప్రేమలో నిలిచెదము ( 2) నీ రెక్కల చాటునే కడవరకు సాగెదము.. నీ సన్నిధిలోనే తుదిశ్వాస విడిచెదము మాకై నిను పంపిన తండ్రికి మా వందనం.. తన ప్రేమ నీలో చూపిన తండ్రికి వందనం.. (2) (దేవా వందనం) VKR Song No: 65 Title: " *శ్రమలు సంభవించినా చెదరని విశ్వాసం * " Our Special thanks to: Bro. V. Nageswara Rao garu CGTI Hyd Church Preacher Credits: Lyric, Tune: Dr. Y. Vijay Kumar Music: Prasanth Penumaka Vocals: Sister Blessy (Introducing) Percussions and Rhythms: Nishanth Penumaka Chorus: Priya & Feji Flute: Natarajan Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Vocals Recorded @ Judson Studios, Chennai by Judson Solomon Digitally Mastered by Cyril Raj M Visuals and VFX: Yedidhyah Pictures (NANI) For More Details Contact to : Dr. Yalamanchili VijayKumaR (VKR)., Preacher., Christ Gospel Team India Ministries, Founder: VKR Charitable trust, Mobile & WhatsApp No: 9000 90 91 92. For Support Needy People: Google Pay., Ponape., Paytm No: 9000 90 91 92 and Bank Details: Y.VIJAY KUMAR, A/C No: 32911320430 State Bank of India IFSC Code: SBIN0002789 VKR Charitable Trust A/C No: 50200071650980 HDFC BANK IFSC Code: HDFC0000741 CHRIST GOSPEL TEAM A/C no: 50200027783242 HDFC BANK IFSC: HDFC0000418 మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి. (BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED) PLEASE FEEL FREE TO CONTACT....