• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

సీతమ్మ సూచన రాముని సమాధానం скачать в хорошем качестве

సీతమ్మ సూచన రాముని సమాధానం 6 месяцев назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
సీతమ్మ సూచన రాముని సమాధానం
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: సీతమ్మ సూచన రాముని సమాధానం в качестве 4k

У нас вы можете посмотреть бесплатно సీతమ్మ సూచన రాముని సమాధానం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон సీతమ్మ సూచన రాముని సమాధానం в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



సీతమ్మ సూచన రాముని సమాధానం

బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారిచే "సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు" - 2025 I పదిహేనవ రోజు (08-02-2025) అరణ్యకాండ - మొదటి రోజు ప్రవచనము దేవతలు సైతం ఈ దేశంలోని మహర్షులను దర్శించి వారితో సంభాషించటానికి భూలోకమునకు వచ్చేవారని, అంతటి తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల చేతనే ఈ దేశము ఎంతగానో కీర్తించబడిందని పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు. విశాఖపట్నం కొమ్మాది లోని గాయత్రీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా అరణ్యకాండ పై వారి ప్రవచనములు ప్రారంభమైనవి. అరణ్యవాస సమయములో రామలక్ష్మణులు విరాధుడు అనే రాక్షసుణ్ణి కలుసుకొనుట, ఆ రాక్షసుని భుజములపై కూర్చుని, చేతులు నరికి, మల్ల యుద్ధములో అతనిని సంహరించుట, తద్వారా అతనికి కుబేరుని వలన కలిగిన శాపము నుండి విమోచనమును కలిగించుట, ఆ తరువాత శ్రీరాముడు అనేకమంది మహర్షులను కలవటం వంటి ఘట్టములపై శ్రీ గురువు గారు ప్రవచనము చేశారు. శ్రీరాముడు శరభంగ మహర్షిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రమములో దేవేంద్రుడు నేలకు తగలని ఒక దివ్యమైన రథములో ఉండి శరభంగ మహర్షితో మాట్లాడుట, శ్రీరాముడు రావటమును గమనించి రాక్షస సంహారానంతరము ఆయనను కలుస్తాను అని దేవేంద్రుడు వెళ్ళిపోవుట,ఆ దివ్య పురుషుడు ఎవరు అని శ్రీరాముడు అడిగితే అది దేవేంద్రుడని తాను చేసిన ఘోరమైన తపస్సును గూర్చి తనతో మాట్లాడుతున్నారని శరభంగ మహర్షి చెప్పుట, శ్రీరాముని దర్శించిన తరువాత శరభంగ మహర్షి ఒక గొప్ప అగ్నిలో ప్రవేశించి, తన శరీరమును విడిచి, ఒక దివ్యమైన తరుణ శరీరమును పొంది బ్రహ్మలోకమును చేరుట వంటి ఘట్టములను వివరిస్తూ శ్రీ గురువు గారు మహర్షుల యొక్క గొప్పతనమును తెలియజేశారు. తరువాత సుతీక్ష్ణ మహర్షిని శ్రీరాముడు కలసినప్పుడు ఆయన ఆ దండకారణ్యం లో ఉన్న అనేకమంది మహర్షులను కలవమని శ్రీరామునికి చెప్పగా శ్రీరాముడు దాదాపు పది సంవత్సరముల పాటు ఆ మహర్షుల వద్ద కాలమును గడుపుట ఎంతో గొప్ప విశేషమని వారు ప్రస్తావించారు. ఆ మహర్షులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి ఆ అరణ్యములలో ఉన్న ఖర దూషనాది రాక్షసుల వలన తమకు యజ్ఞ, తపోభంగము కలుగుతున్నదని, తమను రక్షించమని కోరగా శ్రీరాముడు తప్పకుండా మహర్షులను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయటం గూర్చి వారు వివరించారు. అప్పుడు సీతమ్మ శ్రీరామునితో వానప్రస్థములో ఉన్న తమకు ఇటువంటి రాక్షసులతో యుద్ధము ఎందుకు అని ప్రశ్నించగా శ్రీరాముడు తన క్షాత్ర ధర్మమును గూర్చి వివరించిన సందర్భం గూర్చి వారు చెప్పుతూ అది సీతమ్మ శ్రీరామునిలో ఉన్న ధర్మ పరిరక్షణ దీక్షను మరింత బలోపేతం చేయటానికి చేసిన ప్రయత్నమని అభివర్ణించారు. శ్రీరాముడు అగస్త్య మహర్షి యొక్క గొప్పతనమును, వాతాపి ఇల్వలుడు వంటి రాక్షసులను ఆయన పరిమార్చిన విధానమును లక్ష్మణునకు వివరించి అటువంటి మహర్షి వద్ద తన మిగిలిన వనవాస సమయమును గడుపుతానని చెప్పటం అగస్త్య మహర్షి యొక్క గొప్పతనమును తెలియజేస్తుందని వారు వివరించారు. శ్రీరామ అవతార ప్రయోజనము నెరవేరుట కొరకు శ్రీరాముడు ఏ ప్రదేశంలో ఉండవలెను అనేది నిర్ణయించుటకు ఇదంతా దేవతా వ్యూహములో భాగమని, అందుకే శ్రీరాముడు అంతమంది మహర్షులను సేవించి ఆ అరణ్యములో ఉన్నారని, ఇక ఆ నిర్ణయము చేయబోయే వారు అగస్త్య మహర్షి యే అని పూజ్య గురువు గారు ప్రవచించారు. #SriChagantiVaani #SriChagantiPravachanamulu #ChagantiKoteswaraRaoGaru #Ramayanam #sampoornaramayanam #SampoornaRamayanam #ChagantiRamayanam #ChagantiLatestPravachanamulu #Ramayanam2025 #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #sriguruvaani #sriguruvani #chagantikoteswararaogaru #chaganti #chagantiramayanam #vizag #visakhapatnam #2025

Comments
  • రామాయణ శ్రవణ ఫలితం #chagantikoteswararaogaru #pattabhishekam #ramayanam #srirama #yuddhakanda #2025 2 месяца назад
    రామాయణ శ్రవణ ఫలితం #chagantikoteswararaogaru #pattabhishekam #ramayanam #srirama #yuddhakanda #2025
    Опубликовано: 2 месяца назад
  • ఇలాంటి మంచి మాటలు ఒక్కసారైనా వినాలి - Garikapati Narasimha Rao Latest Speech About Happy Life | TBL 1 год назад
    ఇలాంటి మంచి మాటలు ఒక్కసారైనా వినాలి - Garikapati Narasimha Rao Latest Speech About Happy Life | TBL
    Опубликовано: 1 год назад
  • రామ అంటే అర్థం ఏమిటి ? రామనామం గొప్పతనం తెలుసుకోండి | Chaganti Koteswara Rao Garu About Rama Namam 8 месяцев назад
    రామ అంటే అర్థం ఏమిటి ? రామనామం గొప్పతనం తెలుసుకోండి | Chaganti Koteswara Rao Garu About Rama Namam
    Опубликовано: 8 месяцев назад
  • సంపూర్ణ రామాయణం - అరణ్య కాండ | Sampoorna Ramayanam - Aranya kanda - Part 1|| HG Pranavananda Prabhu Трансляция закончилась 2 года назад
    సంపూర్ణ రామాయణం - అరణ్య కాండ | Sampoorna Ramayanam - Aranya kanda - Part 1|| HG Pranavananda Prabhu
    Опубликовано: Трансляция закончилась 2 года назад
  • భగవద్వాహన వైభవం చాగంటి వారి మాటల్లో తెలుసుకుందాం#chaganti#chagantikoteswararao #manchimatalu #dhara 5 дней назад
    భగవద్వాహన వైభవం చాగంటి వారి మాటల్లో తెలుసుకుందాం#chaganti#chagantikoteswararao #manchimatalu #dhara
    Опубликовано: 5 дней назад
  • కార్తీక దీపం - కాశీ ఖండం Day-4 | Karthika Deepam - Kasi Khandam | Karthika Masam | Garikapati Latest 4 часа назад
    కార్తీక దీపం - కాశీ ఖండం Day-4 | Karthika Deepam - Kasi Khandam | Karthika Masam | Garikapati Latest
    Опубликовано: 4 часа назад
  • కోపం ఎన్ని అనర్థాలకు కారణమో తెలుసుకోండి! - శ్రీ చాగంటి కోటేశ్వరావు | Anger is Destruction! 7 лет назад
    కోపం ఎన్ని అనర్థాలకు కారణమో తెలుసుకోండి! - శ్రీ చాగంటి కోటేశ్వరావు | Anger is Destruction!
    Опубликовано: 7 лет назад
  • Ramaa Raavi Exclusive Interview రాగిచెంబులో నీళ్లు పోసి ఈ దిక్కున పెట్టండి || Dharmasandehalu |iD 5 дней назад
    Ramaa Raavi Exclusive Interview రాగిచెంబులో నీళ్లు పోసి ఈ దిక్కున పెట్టండి || Dharmasandehalu |iD
    Опубликовано: 5 дней назад
  • తోడేలు అయిన భర్త, ఆ తర్వాత చూడు దేవుడు ఎలా కాపాడాడో! telugu | telugu motivational story 3 часа назад
    తోడేలు అయిన భర్త, ఆ తర్వాత చూడు దేవుడు ఎలా కాపాడాడో! telugu | telugu motivational story
    Опубликовано: 3 часа назад
  • Devaragam : గీతా సారము, 6వ అధ్యాయం | Chinna Jeeyar Swamy | Bhagavad Gita - TV9 2 дня назад
    Devaragam : గీతా సారము, 6వ అధ్యాయం | Chinna Jeeyar Swamy | Bhagavad Gita - TV9
    Опубликовано: 2 дня назад
  • కిష్కింధకాండ 7 • శ్రీరాముని బలాన్ని పరీక్షించిన సుగ్రీవుడు • rama • sugreeva • chaganti • Ramayana 3 года назад
    కిష్కింధకాండ 7 • శ్రీరాముని బలాన్ని పరీక్షించిన సుగ్రీవుడు • rama • sugreeva • chaganti • Ramayana
    Опубликовано: 3 года назад
  • Chaganti koteswara rao latest | Chaganti pravachanam | Chaganti latest speeches #chaganti 9 месяцев назад
    Chaganti koteswara rao latest | Chaganti pravachanam | Chaganti latest speeches #chaganti
    Опубликовано: 9 месяцев назад
  • జీవితం బాగుండాలంటే మరచిపోకూడని మంత్రం | Garikapati Narasimha Rao Latest Pravachanam | Motivational 5 месяцев назад
    జీవితం బాగుండాలంటే మరచిపోకూడని మంత్రం | Garikapati Narasimha Rao Latest Pravachanam | Motivational
    Опубликовано: 5 месяцев назад
  • chaganti Koteswara rao pravachanalu |పాండవులతో కర్ణుడు చేసిన యుద్ధం చాగంటి మాటల్లో వినండి...|#karna 8 месяцев назад
    chaganti Koteswara rao pravachanalu |పాండవులతో కర్ణుడు చేసిన యుద్ధం చాగంటి మాటల్లో వినండి...|#karna
    Опубликовано: 8 месяцев назад
  • arunachalam pravachanam by chaganti || Sri Chaganti Koteswara Rao || SBL Bhakthi 2 года назад
    arunachalam pravachanam by chaganti || Sri Chaganti Koteswara Rao || SBL Bhakthi
    Опубликовано: 2 года назад
  • 3nu 30 May 2024 ramayanam aranyakonda chaganti koteswara Rao రామాయణం అరణ్య కాండం చాగంటి కోటేశ్వరరావు 1 год назад
    3nu 30 May 2024 ramayanam aranyakonda chaganti koteswara Rao రామాయణం అరణ్య కాండం చాగంటి కోటేశ్వరరావు
    Опубликовано: 1 год назад
  • ధర్మం అంటే ఏమిటి? | Chaganti Koteswara Rao | Namaskar TV 1 год назад
    ధర్మం అంటే ఏమిటి? | Chaganti Koteswara Rao | Namaskar TV
    Опубликовано: 1 год назад
  • సుందరకాండ 22 • రావణుడికి హనుమ చేసిన ఉపదేశం మరియు హెచ్చరిక • hanuma • ravana • chaganti • ramayanam • 3 года назад
    సుందరకాండ 22 • రావణుడికి హనుమ చేసిన ఉపదేశం మరియు హెచ్చరిక • hanuma • ravana • chaganti • ramayanam •
    Опубликовано: 3 года назад
  • గజేంద్ర మోక్షము | Gajendra Moksham by Brahmasri Chaganti Koteswara Rao | Bhakthi TV 5 лет назад
    గజేంద్ర మోక్షము | Gajendra Moksham by Brahmasri Chaganti Koteswara Rao | Bhakthi TV
    Опубликовано: 5 лет назад
  • అష్టావక్ర గీత #4 | Ashtavakra Gita | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam 3 года назад
    అష్టావక్ర గీత #4 | Ashtavakra Gita | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam
    Опубликовано: 3 года назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5