У нас вы можете посмотреть бесплатно HARSHIMPA CHEYUMAYA | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
All glory to JESUS CHRIST forever and ever! నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు. కీర్తనలు 89:16 Harshimpa Cheyumaya is a song of prayer, pleading, praise, confession, faith, worship, and comfort, based on God’s Word, offering ourselves as a living sacrifice. మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. హెబ్రీయులకు 13:2-3 Remember those in prison, as though you were in prison with them, and the mistreated, as though you yourselves were suffering bodily. Hebrews 13:3 CREDITS : Lyrics & Tune : M John Bhaskar Vocals : Jessi D Music : N B Benny Bass Guitar : Sumesh Violin : Balaji Flute : Prem Mix&Master : Vinay DOP & Editor : Hareesh K Poster Title : Jeevan Poster Design : Rajesh Chandra SPECIAL THANKS: We are deeply grateful to everyone for their prayer support, especially to the Pastor JAFANYA SASTRY and Pastor YESU SURESH KUMAR. and all the church believers. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందును గాక ఆమెన్ హర్షింప చేయుమయా Song Lyrics : పల్లవి: విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమయా గుండె చెదరిన వారిని బాగు చేయుమయ గాయ పడిన వారిని స్వస్థపరచుమయా నీవే మాకు దిక్కయ హర్షింప చేయుమయా అనుపల్లవి: మహాఘనుడా ఉన్నతుడా పరిశుద్ధుడా అక్షయుడా శాశ్వతుడా శ్రీమంతుడా ఇహమందు పరమందు ఏకైకదేవుడా యుగములకు తరములకు స్తోత్రార్హూడా 1. పాపదోషము పోవునట్లు శుద్ధిచేయుమయా హిమము కంటెను తెల్లగా నన్ను కడుగుమయా మాపాపమెన్నడు జ్ఞాపకం చేసుకోవయా నీవలే క్షమియించే వారు ఎవ్వరయా ప్రేమికుడా స్నేహితుడా నా ప్రియుడా రక్షకూడా సజీవుడా విమోచకుడా ఇహమందు పరమందు ఏకైకదేవుడా యుగములకు తరములకు స్తోత్రార్హూడా 2. క్రిందపడిన వారిని ఉద్ధరించుమయా కృంగియున్న వారిని లేవనెత్తుమయా లేనివి ఉన్నట్టుగా పిలుచు వాడవయా మృతులను సజీవులనుగా చేయువాడవయా రారాజు మారాజు నీవేనయ్య ఆల్ఫా ఒమేగయు నీవేనయ్య ఇహమందు పరమందు ఏకైకదేవుడా యుగములకు తరములకు స్తోత్రార్హూడా 3. నీవే మాకు తోడుగా ఉన్నావయ్య మాకు ఏమి కొదువగా లేనే లేదయ్యా నిత్యము నీవేమమ్మును నడిపించెదవయ్య నీతిమంతుల నెన్నటికిని కదలనీయవయా నాతండ్రి పోషకుడా సంరక్షకుడా కృపామయా దయామయా కరుణాత్ముడా ఇహమందు పరమందు ఏకైకదేవుడా యుగములకు తరములకు స్తోత్రార్హూడా 4. నీవే మమ్మును విడువకుండా ప్రేమించావు శాపములను దీవెనలుగా మాకు మార్చావు మాపక్షముండి నీవే మా కార్యము చెసెదవు కదలక త్రొట్టిల్లక మమ్ము కాచెదవు సృష్టికర్తా పాలకుడా యేసు దేవుడా జీవనధాతా బలవంతుడా తేజోమయుడా ఇహమందు పరమందు ఏకైకదేవుడా యుగములకు తరములకు స్తోత్రార్హూడా 5. అవమానమునకు రెట్టింపుఘనతను మాకు ఇచ్చెదవు సంతోషమును నిందలకు ప్రతిగా మాకు ఇచ్చెదవు దేశములో రెట్టింపు స్వాస్థ్యము మాకు ఇచ్చెదవు నిత్యమైనా ఆనందం మాకు ఇచ్చెదవు ఉన్నవాడా అనువాడా సర్వాధికారివి జయశీలి సాత్వీకుడా-ప్రధానకాపరి ఇహమందు పరమందు ఏకైకదేవుడా యుగములకు తరములకు స్తోత్రార్హూడా ఆదరించిన దైవమా ప్రేమచూపిన నేస్తమా మరువలేని బంధమా విడిపోని దైవమా (2) ఆరాధనా ఆరాధనా నా జీవితం నీకే (4) Greetings in the name of the LORD JESUS CHRIST. We are doing mighty works for His glory and seeking every possible way to honor and glorify GOD through JESUS CHRIST by the Power of HOLY SPIRIT, the Creator of the universe and GOD Almighty, according to His Word. OUR GOAL & MISSION: "We proclaim HIM, warning and teaching everyone with all wisdom, so that we may present everyone PERFECT in CHRIST." Colossians 1:28 ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. కొలొస్సయులకు 1:28 MINISTRY DETAILS: HOUSE CHURCH MINISTRIES (TIRUPATI) Pastor: M VIJAYANAND Pastor: M JOHN BHASKAR Mobile: 9100769020, 7207409076 Email: [email protected]