У нас вы можете посмотреть бесплатно Parishuddathma nimpudala ante emiti? | anointing of the holy spirit in telugu | Holyspirit filling или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Parishuddathma nimpudala ante emiti? adela jaruguthundi? | what is the filling of the spirit telugu Parishuddathma nimpudala ante emiti? | what is the filling of the spirit telugu | truth seeker ఒకవ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత, అతను ఆత్మ నడిపింపులో నడవాలి అంటే, కచ్చితంగా అతను పరిశుద్దాత్మ చేత నింపబడాలి.. చాలామంది ఏమనుకుంటారంటే... పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందుకోవడమే, పరిశుద్దాత్మ నింపుదల అని, బాషలలో మాట్లాడటమే పరిశుద్దాత్మ నింపుదల అని, లేకపోతే గట్టిగట్టిగా అరవడం, గంతులు వేయడం, కిందపడి దొర్లడం పరిశుద్దాత్మ నింపుదల అని అనుకుంటూ ఉంటారు... నిజానికి పరిశుద్దాత్మ నింపుదల అంటే అవేమి కాదు.. ఒకవ్యక్తి ఎప్పుడైతే మారుమనస్సు పొంది బాప్తిస్మము తీసుకుంటాడో.. అప్పుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు.. అంటే ఆ వ్యక్తి అతని హృదయంలో దేవునికి స్థానాన్ని కల్పించాడు.. కానీ పరిశుద్దాత్మ కార్యములు అతని జీవితంలో జరగాలి అంటే, ఆత్మ నడిపింపుతో అతను నడవాలి అని అనుకుంటే, వ్యాఖ్యను సారంగా జీవించాలి అని అనుకుంటే ... అతను కచ్చితంగా పరిశుద్దాత్మ చేత నింపబడాలి.. మరి ఆత్మ చేత ఎలా నింపబడతాము, పరిశుద్దాత్మ చేత నింపబడటం అంటే ఏమిటి? అని చూస్తే... ఇది కేవలం ప్రార్ధన వలన మాత్రమే సాధ్యం అవుతుంది.. మారుమనస్సు పొందిన ఒక వ్యక్తి, పరిశుద్దాత్మ దేవుణ్ణి కలిగిన ఒకవ్యక్తి.. ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్ధన చేస్తూ ఉండాలి, దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యం చదివి, అందులో ఉన్న విషయాను అర్ధం చేసుకొని వాటి ప్రకారం జీవించాలి, పాప స్వభావం కలిగిన మనం, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడి జీవించాలంటే చాల కష్టమైన పని, అది పాప స్వభావం కలిగిన మానవులుగా మావలన సాధ్యపడదు. అందుకే వాక్యంలో ఉండే విషయాలను అనుసరించి, వాటి ప్రకారం జీవిచాలంటే కచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడినపుడు మనం ఆ విషయాలను చేయడానికి, ఆలా జీవించడానికి సాధ్యపడుతుంది.. ఇది కేవలం ప్రార్ధనతోనే సాధ్యం... ఎవరైతే ప్రతి రోజు దేవుని మీద ఆధారపడి, దేవునికి ప్రతి విషయంలోనూ ప్రార్ధన చేస్తారో అలంటి వారికీ దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు అలంటి వారు దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతారు అలంటి వారు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించగలుగుతారు అలంటి వారు ఈ లోకానికి వెలుగుగా ఉండగలుగుతారు.. కావున ప్రతి రోజు మన జీవితాన్ని మన ఆలోచనల ప్రకారం జీవించకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి ఆలా సమర్పించుకున్నపుడు ఆత్మ దేవుడు మనలను సరైన మార్గంలో నడిపించగలుగుతాడు Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing for more videos : please pray, share & subscribe now Like us on : / truthseekerchannel Mail id: [email protected] Instagram: truth seekerchannel Photos & Audio credits: www.pexels.com www.bensound.com www. freebibleimages.org Parishuddathma nimpudala ante emiti? adela jaruguthundi?,What is the filling of the spirit,parishuddathmatho nimpabadatam ante emiti?,parishuddatmatho ela nimpabadali?,parishuddathma nimpudala ela jaruguthundi?,parishuddathma nimpudala ante emiti?,పరిశుద్ధాత్మను ఎలా పొందాలి?,పరిశుద్దాత్మ నింపుదల అంటే ఏమిటి?,పరిశుద్దాత్మ నింపుదల ఎలా జరుగుతుంది?,the filling of the Holy spirit in telugu,anointing of the holy spirit in telugu,parishuddathma abhishekam ante emiti?,holyspirit