У нас вы можете посмотреть бесплатно రండి యుత్సాహేంచి పాడుదము. sp balasubramaniam telugu christian songs или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
baburao kancherla 8143784362. రండి యుత్సాహేంచి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే 1.రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము /రండి/ 2.మన ప్రభువే మహా దేవుండు- ఘనమహత్యముగల రాజు భూమ్యగాధపు లోయాలును – భూధర శిఖరము లాయనవే /రండి/ 3.సముధ్రము సృస్టించే నాయనదే – సత్యుని హస్తమే భువిచెసెన్ ఆయన దైవము పాలితుల – ఆయన మేపెడి గొర్రెలము /రండి/ 4.ఆ ప్రభు సన్నిధి మోకరించి – ఆయన ముందర మ్రొక్కెదము ఆయన మాటలు గైకొనిన – నయ్యావి మనకెంతో మేలగును /రండి/ 5. తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగములనౌను ఆమెన్ ” తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక “