У нас вы можете посмотреть бесплатно US Reacts To PM Modi, Rajnath Singh's 'Ghar Me Ghus Ke Marenge' Remarks или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా అక్కడికే వెళ్లి మరీ అంతమొందిస్తామని ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. రెండుదేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకోదని...కానీ వాటి మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. పాక్ లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని యూకే మీడియా రాసిన కథనంపైనా ఆయన ఇదేతరహాలో స్పందించారు. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూహత్యకు అమెరికా గడ్డపై భారత్ కుట్ర పన్నిందన్న ఆరోపణలపై...దిల్లీపై ఎందుకు ఆంక్షలు విధించలేదని ప్రశ్నించగా ...ఇది తాము బహిరంగంగా చర్చించే అంశం కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాధానం ఇచ్చారు. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి భారత్ కు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను దిల్లీ లక్ష్యంగా చేసుకొందని బ్రిటన్ కు చెందిన ది గార్డియన్ పత్రిక ఇటీవల ఓ కథనం రాసింది. ఈ కథనాన్ని భారత్ విదేశాంగ శాఖ ఖండించింది. అదంతా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. ------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------