У нас вы можете посмотреть бесплатно PANCHAMUKHA HANUMAT KAVACHAM FOR JOB/HEALTH/SUCCESS/PROTECTION FOR FAMILY или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#hanumaan #panchamukha #sriram సుదర్శన సంహితలోని ఈ పంచముఖ హనుమత్ కవచం ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలలో చాలా ముఖ్యమైనది. బీజాక్షరాలతో కూడిన దీన్ని ప్రతిరోజూ వినడం వల్ల దుష్ట పీడలు తొలుగుతాయి, ఆరోగ్యం, ధైర్యం, ముఖ్యంగా కార్యసిద్ధి కలుగుతాయి. పంచముఖ హనుమత్కవచం అస్య శ్రీ పంచముఖహనుమన్మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీఛందః పంచముఖవిరాట్ హనుమాన్ దేవతా హ్రీం బీజం శ్రీం శక్తిః క్రౌం కీలకం క్రూం కవచం క్రైం అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బంధః | ఇతి పంచముఖ ఆంజనేయ కవచ పఠనం కరిష్యే శ్రీ గరుడ ఉవాచ | అథ ధ్యానం ప్రవక్ష్యామి-శృణు సర్వాంగ సుందరి | యత్కృతం దేవదేవేన-ధ్యానం హనుమతః ప్రియమ్ పంచవక్త్రం మహాభీమం-త్రిపంచ నయనైర్యుతమ్ | బాహుభిర్దశ భిర్యుక్తం-సర్వకామార్థ సిద్ధిదమ్ పూర్వం తు వానరం-వక్త్రం కోటిసూర్య సమప్రభమ్ | దంష్ట్రా కరాళ వదనం-భృకుటీ కుటిలేక్షణమ్ || అస్యైవ దక్షిణం వక్త్రం-నారసింహం మహాద్భుతమ్ | అత్యుగ్ర తేజోవపుషం-భీషణం భయ నాశనమ్ | పశ్చిమం గారుడం వక్త్రం-వక్రతుండం మహాబలమ్ | సర్వనాగ ప్రశమనం-విషభూతాది కృంతనమ్ | ఉత్తరం సౌకరం వక్త్రం-కృష్ణం దీప్తం నభోపమమ్ | పాతాళ సింహవేతాల -జ్వర రోగాది కృంతనమ్ | ఊర్ధ్వం హయాననం ఘోరం-దానవాంతకరం పరమ్ | యేన వక్త్రేణ విప్రేంద్ర-తారకాఖ్యం మహాసురమ్ | జఘాన శరణం–తత్స్యా త్సర్వ శత్రుహరం పరమ్ | ధ్యాత్వా పంచముఖం రుద్రం-హనూమంతం దయానిధిమ్ | ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం-పాశమంకుశ పర్వతమ్ | ముష్టిం కౌమోదకీం వృక్షం-ధారయంతం కమండలుమ్ భిందిపాలం జ్ఞానముద్రాం-దశభిర్ముని పుంగవమ్ | ఏతాన్యాయుధ జాలాని-ధారయంతం భజామ్యహమ్ | ప్రేతాస నోపవిష్టం తం-సర్వాభరణ భూషితమ్ | దివ్య మాల్యాంబర ధరం-దివ్యగంధాను లేపనమ్ | సర్వాశ్చర్యమయం దేవం-హనుమ ద్విశ్వతో ముఖమ్ | పంచాస్య మచ్యుత మనేక విచిత్రవర్ణ- -వక్త్రం శశాంక శిఖరం కపిరాజ వర్యమ్ | పీతాంబరాది ముకుటైరుప శోభితాంగం పింగాక్ష మాద్యమ నిశం మనసా స్మరామి | మర్కటేశం మహోత్సాహం-సర్వశత్రుహరం పరమ్ | శత్రుం సంహర మాం రక్ష-శ్రీమన్నాపద ముద్ధర | హరిమర్కట మర్కట మంత్ర మిదం పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే | యది నశ్యతి నశ్యతి శత్రు కులం యది ముంచతి ముంచతి వామలతా | ఓం హరిమర్కటాయ స్వాహా | ఓం నమో భగవతే పంచవదనాయ -పూర్వకపి ముఖాయ సకలశత్రు సంహారకాయ స్వాహా | ఓం నమో భగవతే పంచ వదనాయ దక్షిణ ముఖాయ కరాళ వదనాయ నరసింహాయ సకలభూత ప్రమథనాయ స్వాహా | ఓం నమో భగవతే పంచ వదనాయ పశ్చిమ ముఖాయ గరుడాననాయ సకల విషహరాయ స్వాహా | ఓం నమో భగవతే పంచ వదనాయ ఉత్తర ముఖాయ ఆది వరాహాయ సకల సంపత్కరాయ స్వాహా | ఓం నమో భగవతే పంచ వదనాయ ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ సకలజన వశంకరాయ స్వాహా | ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః అనుష్టుప్ఛందః పంచముఖ వీరహనుమాన్ దేవతా హనుమాన్ ఇతి బీజం వాయుపుత్ర ఇతి శక్తిః అంజనీసుత ఇతి కీలకమ్ శ్రీరామదూత హనుమత్ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః | ఇతి ఋష్యాదికం విన్యసేత్ | అథ ధ్యానం | వందే వానర నారసింహ -ఖగరాట్క్రోడాశ్వ వక్త్రాన్వితం దివ్యాలంకరణం త్రిపంచ నయనం-దేదీప్య మానం రుచా | హస్తాబ్జై రసిఖేట పుస్తక-సుధా కుంభాం కుశాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుహం-దశభుజం సర్వారి వీరాపహమ్ | అథ మంత్రః ఓం శ్రీరామదూతాయ ఆంజనేయాయ వాయుపుత్రాయ మహాబల పరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫాల్గున సఖాయ కోలాహల సకల బ్రహ్మాండ విశ్వరూపాయ సప్తసముద్ర నిర్లంఘనాయ పింగళ నయనాయ అమిత విక్రమాయ సూర్యబింబ ఫలసేవనాయ దుష్ట నివారణాయ దృష్టి నిరాలంకృతాయ సంజీవినీ సంజీవితాంగద-లక్ష్మణ మహాకపి సైన్యప్రాణదాయ దశకంఠ విధ్వంసనాయ రామేష్టాయ మహాఫాల్గున సఖాయ సీతాసహిత రామవరప్రదాయ షట్ప్రయోగాగమ పంచముఖ వీరహను మన్మంత్ర జపే వినియోగః | ఓం హరిమర్కట మర్కటాయ బంబంబంబంబం వౌషట్ స్వాహా | ఓం హరిమర్కట మర్కటాయ ఫంఫంఫంఫంఫం ఫట్ స్వాహా | ఓం హరిమర్కట మర్కటాయ ఖేంఖేంఖేంఖేంఖేం మారణాయ స్వాహా | ఓం హరిమర్కట మర్కటాయ లుంలుంలుంలుంలుం ఆకర్షిత సకల సంపత్కరాయ స్వాహా | ఓం హరిమర్కట మర్కటాయ ధంధంధంధంధం శత్రు స్తంభనాయ స్వాహా | ఓం టంటంటం టంటం కూర్మమూర్తయే పంచముఖ వీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా | ఓం కం ఖం గం ఘం ఙం చం ఛం జం ఝం ఞం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం స్వాహా | ఇతి దిగ్బంధః | ఓం పూర్వకపి ముఖాయ పంచముఖ హనుమతే టంటంటంటంటం సకలశత్రు సంహరణాయ స్వాహా | ఓం దక్షిణ ముఖాయ పంచముఖ హనుమతే కరాళ వదనాయ నరసింహాయ ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేత దమనాయ స్వాహా | ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మంమంమంమంమం సకల విషహరాయ స్వాహా | ఓం ఉత్తరముఖాయ ఆదివరాహాయ లంలంలంలంలం నృసింహాయ నీలకంఠ మూర్తయే పంచముఖ హనుమతే స్వాహా | ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుంరుంరుంరుంరుం రుద్రమూర్తయే సకలప్రయోజన నిర్వాహకాయ స్వాహా | ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోక నివారణాయ శ్రీరామచంద్ర కృపాపాదుకాయ మహావీర్య ప్రమథనాయ బ్రహ్మాండ నాథాయ కామదాయ పంచముఖ వీరహనుమతే స్వాహా | భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకిన్యంతరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చటనాయ స్వాహా | సకల ప్రయోజన నిర్వాహకాయ పంచముఖ వీరహనుమతే శ్రీరామచంద్ర వరప్రసాదాయ జంజంజంజంజం స్వాహా | ఇదం కవచం పఠిత్వా తు-మహాకవచం పఠేన్నరః | ఏకవారం జపేత్ స్తోత్రం-సర్వశత్రునివారణమ్ | ద్వివారం తు పఠేన్నిత్యం-పుత్రపౌత్ర ప్రవర్ధనమ్ | త్రివారం చ పఠేన్నిత్యం-సర్వ సంపత్కరం శుభమ్ | చతుర్వారం పఠేన్నిత్యం-సర్వరోగ నివారణమ్ | పంచవారం పఠేన్నిత్యం-సర్వలోక వశంకరమ్ | షడ్వారం చ పఠేన్నిత్యం-సర్వదేవ వశంకరమ్ | సప్తవారం పఠేన్నిత్యం-సర్వసౌభాగ్య దాయకమ్ | అష్టవారం పఠేన్నిత్యం-ఇష్టకామార్థసిద్ధిదమ్ | నవవారం పఠేన్నిత్యం-రాజభోగ మవాప్నుయాత్ | దశవారం పఠేన్నిత్యం-త్రైలోక్య జ్ఞానదర్శనమ్ | రుద్రావృత్తిం పఠేన్నిత్యం-సర్వసిద్ధి ర్భవేద్ధృవమ్ | నిర్బలో రోగయుక్తశ్చ-మహావ్యాధ్యాది పీడితః | కవచ స్మరణే నైవ-మహాబల మవాప్నుయాత్ | ఇతి సుదర్శన సంహితాయాం శ్రీరామచంద్రసీతా ప్రోక్తం శ్రీ పంచముఖ హనుమత్కవచం సంపూర్ణం