• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

మాతృదేవోభవలో అనాధకు పునర్జన్మ ప్రసాదించిన జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్. скачать в хорошем качестве

మాతృదేవోభవలో అనాధకు పునర్జన్మ ప్రసాదించిన జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్. 10 месяцев назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
మాతృదేవోభవలో అనాధకు పునర్జన్మ ప్రసాదించిన జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్.
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: మాతృదేవోభవలో అనాధకు పునర్జన్మ ప్రసాదించిన జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్. в качестве 4k

У нас вы можете посмотреть бесплатно మాతృదేవోభవలో అనాధకు పునర్జన్మ ప్రసాదించిన జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон మాతృదేవోభవలో అనాధకు పునర్జన్మ ప్రసాదించిన జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్. в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



మాతృదేవోభవలో అనాధకు పునర్జన్మ ప్రసాదించిన జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్.

మాతృదేవోభవలో జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్ సందడి. ఒక్క క్షణం మనది కాదనుకుంటే అనాధకు కొత్త జీవితం అందించవచ్చు అనే ఆలోచనతో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం సెలెబ్రేటితో పునర్జన్మ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సెలెబ్రేటీ పునర్జన్మ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు జబర్దస్త్ కామెడీ షో ద్వారా మన ముందుకు వచ్చి అలరించి, నవ్వించి, కవ్వించి, ప్రతినిత్యం అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో సినిమాల్లో నటించి అభిమానుల ఆదరణ పొందినటువంటి జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గారు మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి రావడం జరిగింది. సెలెబ్రటి పునర్జన్మ ఛాలెంజ్ లో భాగంగా సికింద్రాబాద్ మెట్టుగూడ ప్రాంతంలో మతిస్థిమితం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న అనాధకి ముక్కు అవినాష్ గారు దాదాపు 4 సం.ల నుండి పెరిగి ఉన్న జుట్టును కత్తిరించి, స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి అతనికి పునర్జన్మ ను ప్రసాదించడం జరిగింది.అలాగే ఆశ్రమంలోని 150 మంది అనాధ,మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, ఆశ్రమానికి రూ.10,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు... ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమంలో తనని భాగస్వామిని చేసినందుకు అవినాష్ గారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మానసిక వికలాంగులకు సొంత కుటుంబంలా కంటికి రెప్పలా కాపాడుతూ వారికి మరో జన్మను అందిస్తున్న ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు గిరి గారిని కొనియాడారు. ఒక అనాధకు పునర్జన్మ కల్పించే గొప్ప అవకాశం దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని ముక్కు అవినాష్ గారు తెలిపారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి ఇలానే అందరు ముందుకు వచ్చి తోచిన సహాయం అందించి, ఇంకా మున్ముందు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించాలని కోరుకోవడం జరిగింది.

Comments
  • Beggar Pramod And Beggar Raju Hilarious Comedy | Beggar Raju Emotional Interview | SumanTV Vizag 2 года назад
    Beggar Pramod And Beggar Raju Hilarious Comedy | Beggar Raju Emotional Interview | SumanTV Vizag
    Опубликовано: 2 года назад
  • కోట్లకు అధిపతి ఆమెవల్ల బిచ్చగాడిలా😥 : Mathru Devo Bhava Ashram | Mathrudevobhava Orphanage 1 год назад
    కోట్లకు అధిపతి ఆమెవల్ల బిచ్చగాడిలా😥 : Mathru Devo Bhava Ashram | Mathrudevobhava Orphanage
    Опубликовано: 1 год назад
  • ఇది నా  కొన్ని సంవత్సరాలు తపస్సు, శ్రీశైల మల్లన్నకు అంకితం చేస్తున్నాను. srisailam. nallamala 2 недели назад
    ఇది నా కొన్ని సంవత్సరాలు తపస్సు, శ్రీశైల మల్లన్నకు అంకితం చేస్తున్నాను. srisailam. nallamala
    Опубликовано: 2 недели назад
  • మనుషులలో మహానుభావుడు ఎక్కడ ఉన్నారో చూడండి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi 7 месяцев назад
    మనుషులలో మహానుభావుడు ఎక్కడ ఉన్నారో చూడండి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
    Опубликовано: 7 месяцев назад
  • అనాధకు పునర్జన్మ ను కల్పించిన ఈ నాలుగో సింహమే సూపర్ ఉమేన్... #subscribe #like #emotionel 10 месяцев назад
    అనాధకు పునర్జన్మ ను కల్పించిన ఈ నాలుగో సింహమే సూపర్ ఉమేన్... #subscribe #like #emotionel
    Опубликовано: 10 месяцев назад
  • Idi Katha Kadu Jeevitham EP-134 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani@HitTVExclusive 1 год назад
    Idi Katha Kadu Jeevitham EP-134 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani@HitTVExclusive
    Опубликовано: 1 год назад
  • తప్పిపోయిన తమ్ముడిని చూసి గుండె పగిలేలా ఏడ్చిన అన్న - A Brother's Emotional Moment - Success Tv 6 месяцев назад
    తప్పిపోయిన తమ్ముడిని చూసి గుండె పగిలేలా ఏడ్చిన అన్న - A Brother's Emotional Moment - Success Tv
    Опубликовано: 6 месяцев назад
  • మగాడికి మొగుడు అయితే కొత్తగా కొమ్ములొస్తాయా ? Singer Kousalya Latest Exclusive Interview ? | iDream 2 года назад
    మగాడికి మొగుడు అయితే కొత్తగా కొమ్ములొస్తాయా ? Singer Kousalya Latest Exclusive Interview ? | iDream
    Опубликовано: 2 года назад
  • Когда Мужики Рыбачили, из Зарослей к Ним Вышли Они 2 года назад
    Когда Мужики Рыбачили, из Зарослей к Ним Вышли Они
    Опубликовано: 2 года назад
  • అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు || Food Commission Chairman Inspection In Anganwadi Centres 1 час назад
    అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు || Food Commission Chairman Inspection In Anganwadi Centres
    Опубликовано: 1 час назад
  • మాతృదేవోభవ అనాధ ఆశ్రమం | Nirupama Exclusive Interview With Family | Matrudevobhava Anadha Ashramam 2 года назад
    మాతృదేవోభవ అనాధ ఆశ్రమం | Nirupama Exclusive Interview With Family | Matrudevobhava Anadha Ashramam
    Опубликовано: 2 года назад
  • అవి మాటలు కాదు తూటాలు | నాశనం అయ్యే జీవితాలు | Sridevi Helping Poor People | Ms Sridevi 2 года назад
    అవి మాటలు కాదు తూటాలు | నాశనం అయ్యే జీవితాలు | Sridevi Helping Poor People | Ms Sridevi
    Опубликовано: 2 года назад
  • నరసన్నని దర్శించుకోవాలని 20 ఏళ్ళ నా కళ.. తన మొక్కుని నెరవేరుస్తున్న మాతృదేవోభవ గట్టు గిరి.#share 10 месяцев назад
    నరసన్నని దర్శించుకోవాలని 20 ఏళ్ళ నా కళ.. తన మొక్కుని నెరవేరుస్తున్న మాతృదేవోభవ గట్టు గిరి.#share
    Опубликовано: 10 месяцев назад
  • Idi Katha Kadu Jeevitham Ep-30 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy  | Sreevani@HitTVExclusive 2 года назад
    Idi Katha Kadu Jeevitham Ep-30 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani@HitTVExclusive
    Опубликовано: 2 года назад
  • Ram Mohan Naidu Hilarious Comments On YS Jagan | Pawan Kalyan & Chandrababu Cant Hold There Laughs 3 месяца назад
    Ram Mohan Naidu Hilarious Comments On YS Jagan | Pawan Kalyan & Chandrababu Cant Hold There Laughs
    Опубликовано: 3 месяца назад
  • మీరు ఫ్రిడ్జ్ నీ వంటగదిలో పెడుతున్నారా? | Why Fridges are Blasting? | How to Avoid Fridge Accidents? 4 месяца назад
    మీరు ఫ్రిడ్జ్ నీ వంటగదిలో పెడుతున్నారా? | Why Fridges are Blasting? | How to Avoid Fridge Accidents?
    Опубликовано: 4 месяца назад
  • Inspirational Story : Heart Touching Emotional Story Of Orphanage Children About Mother And Father 4 года назад
    Inspirational Story : Heart Touching Emotional Story Of Orphanage Children About Mother And Father
    Опубликовано: 4 года назад
  • Тестируем Самую Умную Ворону в Мире 11 месяцев назад
    Тестируем Самую Умную Ворону в Мире
    Опубликовано: 11 месяцев назад
  • మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సన్నివేశం || Sri Manjunatha || Arjun,Chiranjeevi,Soundarya,Meena || Volga 3 года назад
    మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సన్నివేశం || Sri Manjunatha || Arjun,Chiranjeevi,Soundarya,Meena || Volga
    Опубликовано: 3 года назад
  • గరికపాటి లేడీ సైకో || Garikapati Narasimha Rao First Wife S. Kameshwari EMOTIONAL || Telugu Rajyam 10 месяцев назад
    గరికపాటి లేడీ సైకో || Garikapati Narasimha Rao First Wife S. Kameshwari EMOTIONAL || Telugu Rajyam
    Опубликовано: 10 месяцев назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5