У нас вы можете посмотреть бесплатно సోలార్ షెడ్డులో పంటలు ఆరబెడుతున్నాం | 5 Layer Farming - Solar Shed | Sathish или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Raitunestham #5layerfarming #Solarshed తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన సతీశ్.. 6 ఎకరాల్లో ఐదు అంచెల వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. కోకో, కొబ్బరి, పైనాప్పిల్, వక్క, జాజికాయ, మిరియాలు సాగు చేస్తున్నారు. జీవామృతం యూనిట్ ఏర్పాటు చేసి పంటలు పారిస్తున్నారు. కోసిన పంటలను సోలార్ షెడ్డు లో ఆరబెట్టి విక్రయిస్తున్నారు. 5 లేయర్ సాగు విధానం, పంటల యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం సతీశ్ గారిని 90107 42459 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf ☛ latest updates on Agriculture @ https://rythunestham.in/ ☛ Follow us on Facebook - / raitunestham ☛ Follow us on Twitter - / rytunestham Music Attributes : The background musics are has downloaded from www.bensound.com